PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayyabd79697c-7639-44d2-ac99-edaf6d64b810-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayyabd79697c-7639-44d2-ac99-edaf6d64b810-415x250-IndiaHerald.jpgగత కొంత కాలంగా అదే పనిగా ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. పప్పు అని, తినడం.. పడుకోవడం.. వళ్లు పెంచడం తప్ప ఇంకేమీ తెలియదు అంటూ ఫైర్ అవుతూనే వస్తున్నాడు. ఏదో ఒక విషయంపై లోకేష్ ను ఉద్దేశించి నాని తిట్ల వర్షం కురిపిస్తూనే వస్తున్నారు. అయితే ఎక్కడా దానికి కౌంటర్ ఇచ్చేందుకు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ కానీ ఎక్కడ స్పందించడం లేదు. దీనికి కారణం నాని పై మళ్లీ విమర్శలు చేస్తే, దానికి కౌంటర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగbalayya kodali nani lokesh nara;lokesh;nani;balakrishna;kodali nani;varsha;nara lokesh;andhra pradesh;nandamuri balakrishna;pistachio;minister;letter;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;kaliఅల్లుడి పై తిట్లు... బాలయ్యకు బాగా కాలిందిగా ! కొడాలి కి వార్నింగ్స్అల్లుడి పై తిట్లు... బాలయ్యకు బాగా కాలిందిగా ! కొడాలి కి వార్నింగ్స్balayya kodali nani lokesh nara;lokesh;nani;balakrishna;kodali nani;varsha;nara lokesh;andhra pradesh;nandamuri balakrishna;pistachio;minister;letter;tdp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;kaliWed, 06 Jan 2021 22:00:00 GMTగత కొంత కాలంగా అదే పనిగా ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. పప్పు అని, తినడం.. పడుకోవడం.. వళ్లు పెంచడం తప్ప ఇంకేమీ తెలియదు అంటూ ఫైర్ అవుతూనే వస్తున్నాడు. ఏదో ఒక విషయంపై లోకేష్ ను ఉద్దేశించి నాని తిట్ల వర్షం కురిపిస్తూనే వస్తున్నారు. అయితే ఎక్కడా దానికి కౌంటర్ ఇచ్చేందుకు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ కానీ ఎక్కడ స్పందించడం లేదు. దీనికి కారణం నాని పై మళ్లీ విమర్శలు చేస్తే, దానికి కౌంటర్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే మౌనంగా లోకేష్ కానీ, ఇటు చంద్రబాబు కానీ సైలెంట్ గానే దానిని అనుభవిస్తూ వస్తున్నారు. 


లోకేష్ మేనమామ ప్లస్ పిల్లనిచ్చిన మామ అయిన నందమూరి బాలకృష్ణ కు మాత్రం బాగా అవమానంగా ఉందేమో తెలియదు గాని, నాని పై ఘాటుగానే స్పందించారు. కాకపోతే నేరుగా ఆయన పేరు పెట్టకుండానే తిట్ల వర్షం కురిపించారు. న్యాయం చట్టం పై ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, టిడిపి శ్రేణులను రెచ్చగొడితే తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నేను మాటల మనిషిని కాదు అని ,అవసరం అయితే చేతల్లో కూడా చూపిస్తాం అంటూ హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దు అంటూ బాలయ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 



హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న వ్యవహారం పై బాలయ్య స్పందించి ఘాటు విమర్శలు చేశారు. చాలా కాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని విమర్శలు చేస్తున్న సమయంలోనే బాలయ్య ఈ విధంగా స్పందించారు అంటూ ఆయనపై సెటైర్స్ వస్తున్నాయి. ఈరోజు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా బాలయ్య బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.


కేసీఆర్ ప్లాన్ వల్ల మళ్ళీ గ్రేటర్ ఎలక్షన్స్ వస్తాయా..?

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>