PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/senior-heros-supports-cm-jagan-and-targets-babu-c077c389-6571-4d64-ac3e-a1d1e0411c52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/senior-heros-supports-cm-jagan-and-targets-babu-c077c389-6571-4d64-ac3e-a1d1e0411c52-415x250-IndiaHerald.jpgముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా పరిణామాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే అసలు ఆ పార్టీ మనుగడ ఉంటుందా లేదా అనే దానిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి. బాబు నిర్ణయాలపై ఇప్పుడు చాలా వరకు ఆ పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాల్సిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని టాక్. దీని కారణంగా వైసిపి చాలా సీరియస్ గా ముందుకు వెళ్తూ తెలుగుదేశం పార్టీని పూర్తిగtdp;cbn;bhavana;manu;tiru;telugu desam party;telugu;uttarandhra;prime minister;ycp;partyషాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటుషాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటుtdp;cbn;bhavana;manu;tiru;telugu desam party;telugu;uttarandhra;prime minister;ycp;partyWed, 06 Jan 2021 19:30:00 GMTతెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా పరిణామాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే అసలు ఆ పార్టీ మనుగడ ఉంటుందా లేదా అనే దానిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి. బాబు నిర్ణయాలపై ఇప్పుడు చాలా వరకు ఆ పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాల్సిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని టాక్.

దీని కారణంగా వైసిపి చాలా సీరియస్ గా ముందుకు వెళ్తూ తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాశనం చేస్తుందని అంటున్నారు. అయితే చంద్రబాబునాయుడు విధానాలు నచ్చక చాలా మంది నేతలు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నేత పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యారట. గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సదరు నేత బయటికి వెళ్లడానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కి సమాచారం కూడా ఇచ్చినట్లు సమాచారం.

త్వరలోనే ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్తాను అని కాబట్టి తన విషయంలో ఇంకా ఎవరు చర్చలు జరుపడానికి చూడవద్దని... తనకు పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా కనిపించాయని తెలుగుదేశం పార్టీ మళ్లీ భారతీయ జనతా పార్టీతో దగ్గర కావడం అనేది ఎంతమాత్రం మంచిదికాదని భావన ఆయన వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఉంటే కార్యకర్తలతోపాటు  ప్రజల్లో పార్టీ చులకన అయిపోతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీని అన్ని తిట్లు తిట్టి ఇప్పుడు మళ్లీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఎంతమాత్రం భావ్యం కాదు అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇలాగే ఉంటే మాత్రం పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ మిగలరని ఇక కార్యకర్తలు కూడా పెద్దగా పార్టీని పట్టించుకునే పరిస్థితి ఉండదు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే పార్టీ మారిపోతానని చంద్రబాబు నాయుడు కి సమాచారం ఇచ్చారట.


అపర కుబేరుడు కనిపించకుండా పోవడం వెనుక..!

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>