MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil403d9a34-6fed-43ed-b513-f811c1a14000-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil403d9a34-6fed-43ed-b513-f811c1a14000-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... అక్కినేని వారసునిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఇప్పటికి మూడు సినిమాలు చేశాడు. పాటలు డాన్సులతో ఆకట్టుకున్న అఖిల్ కమర్షియల్ గా వరుస ప్లాపులు అందుకొని డీలా పడ్డాడు. ఇక స్ట్రాంగ్ కంబ్యాక్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అఖిల్. అందుకోసం ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.బొమ్మరిల్లు భాస్కర్ తో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమాకు శ్రీకారం చుట్టి, సినిమాలో సగం బడ్జెట్ పెట్టి మరీ పూజా హెగ్డేను హీరోయిన్ గా పెట్టి, సిద్ శ్రీరామ్ తో ఒక పాట పakhil-akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;kranthi;kranti;nageshwara rao akkineni;sriram;makar sakranti;india;cinema;baba bhaskar;sankranthi;letter;heroine;sid sriram;santoshamఅఖిల్ హిట్ కోసం రీ షూట్లు చెయ్యక తప్పడం లేదుగా....అఖిల్ హిట్ కోసం రీ షూట్లు చెయ్యక తప్పడం లేదుగా....akhil-akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;kranthi;kranti;nageshwara rao akkineni;sriram;makar sakranti;india;cinema;baba bhaskar;sankranthi;letter;heroine;sid sriram;santoshamWed, 06 Jan 2021 16:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... అక్కినేని వారసునిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఇప్పటికి మూడు సినిమాలు చేశాడు. పాటలు డాన్సులతో ఆకట్టుకున్న అఖిల్ కమర్షియల్ గా వరుస ప్లాపులు అందుకొని డీలా పడ్డాడు. ఇక స్ట్రాంగ్ కంబ్యాక్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అఖిల్. అందుకోసం ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.బొమ్మరిల్లు భాస్కర్ తో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమాకు శ్రీకారం చుట్టి, సినిమాలో సగం బడ్జెట్ పెట్టి మరీ పూజా హెగ్డేను హీరోయిన్ గా పెట్టి, సిద్ శ్రీరామ్ తో ఒక పాట పాడించి, ఆ పాటను సోషల్ మీడియాలో హిట్ చేయించి.. ఇలా ఎన్ని చేయించినా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా మీద పాజిటివ్ వైబ్ మాత్రం తీసుకురాలేకపోయారు.

విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకోలేకపోయింది. లాక్ డౌన్ టైంలో ఓటీటీలో రిలీజ్ చేసేద్దామని అనుకున్నప్పటికీ.. షూటింగ్ పూర్తవ్వక ఆలోచనను పక్కన పెట్టారు.అయితే.. తొలుత సంక్రాంతి లేదా ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేద్దామనే ఆలోచనకు కూడా ఇప్పుడు బ్రేక్ పడిందని తెలుస్తోంది. అందుకు కారణం కొన్ని సన్నివేశాల అవుట్ ఫుట్ లో నిర్మాతల బృందం సంతోషంగా లేకపోవడంతో. దాంతో అఖిల్ సినిమాకి రీ షూట్లు మొదలయ్యాయట.మరి ఈ సినిమా అఖిల్ కి మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి మరి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


అఖిల ప్రియ అరెస్ట్ పై హైదరాబాద్ పోలీసుల కీలక ప్రకటన

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>