PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/war-of-words-over-polavaram-projectb7b87caa-0a8b-458d-8c65-d2ee08361b03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/war-of-words-over-polavaram-projectb7b87caa-0a8b-458d-8c65-d2ee08361b03-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ పనులపై ఇప్పుడు చాలా చర్చలు ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ఏపీ సర్కార్ వద్ద కూడా నిధులు లేవు అనే విషయం చెప్పాలి. దీనితో అసలు ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు ఏంటీ అనేది స్పష్టత రాలేదు. polavaram,ap;godavari river;andhra pradesh;2020;november;aqua;polavaram project;central government;june;lieబ్రేకింగ్: పోలవరం ప్రాజెక్ట్ లో కీలక అడుగుబ్రేకింగ్: పోలవరం ప్రాజెక్ట్ లో కీలక అడుగుpolavaram,ap;godavari river;andhra pradesh;2020;november;aqua;polavaram project;central government;june;lieWed, 06 Jan 2021 13:21:13 GMTఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్ట్ పనులపై ఇప్పుడు చాలా చర్చలు ఉన్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ఏపీ సర్కార్ వద్ద కూడా నిధులు లేవు అనే విషయం చెప్పాలి. దీనితో అసలు ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు ఏంటీ అనేది స్పష్టత రాలేదు.

అయితే పోలవరం స్పిల్ ఛానెల్ లో  కాంక్రీట్ పనులు మొదలు పెట్టారు ఇరిగేషన్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ కార్మికులు. 2020 జూలై లో వచ్చిన వరదలకు స్పిల్ ఛానెల్ మట్టి పనులు, మరియు కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. వరదలకు దాదాపు 3 టీఎంసీ లకు పైగా వరద నీరు నిలిచింది. 2020 నవంబర్ 20 నుండి ప్రారంభమైన వరద నీటి తోడకం పనులు ఇప్పటికి పూర్తి అయ్యాయి. వరద నీటి ని తోడేందుకు దాదాపు 70 భారీ పంపులను ఏర్పాటు చేసారు అధికారులు.

నీరు తొలగించిన చోట మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ మొదలుపెట్టింది. ఇప్పటికే 2.5 టీఎంసీ ల వరద నీటిని గోదావరి నదిలోకి మేఘా ఇంజనీరింగ్ నిపుణులు తోడి పోశారు.  స్పిల్ ఛానెల్ లో మట్టి తవ్వకం పనులు, అంతర్గత రహదారుల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని పూర్తి అయింది. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కేంద్రం మాట మార్చడం వివాదాస్పదం అయింది.  స్పిల్ ఛానెల్ లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనుల పూర్తి అయ్యాయి. మిగిలిన మట్టితవ్వకం,కాంక్రీట్ నిర్మాణ పనులు ఈఏడాది జూన్ లోగా పూర్తిచేసేందుకు  అధికారుల ప్రణాళిక సిద్దం చేసారు.


కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>