Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/megastar-chiranjeevi4a9831d6-753e-4120-ba9e-2f128446ddd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/megastar-chiranjeevi4a9831d6-753e-4120-ba9e-2f128446ddd4-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాగా చేస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. కొరటాల శివ డైరక్షన్ లో భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది. సినిమాను మ్యాట్నీ ఎంటటైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆచార్యలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 40 నిమిషాల పాటు సాగే ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది. megastar-chiranjeevi;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;rashmika mandanna;sye-raa-narasimha-reddy;cinema;twitter;lord siva;saira narasimhareddy;khaidi.;letter;heroine;gift;research and analysis wing;reddy;khaidi newఆచార్య టెంపుల్ సెట్ అభిమానులకు లీక్ చేసిన మెగాస్టార్..!ఆచార్య టెంపుల్ సెట్ అభిమానులకు లీక్ చేసిన మెగాస్టార్..!megastar-chiranjeevi;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;rashmika mandanna;sye-raa-narasimha-reddy;cinema;twitter;lord siva;saira narasimhareddy;khaidi.;letter;heroine;gift;research and analysis wing;reddy;khaidi newWed, 06 Jan 2021 18:22:00 GMTమెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాగా చేస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. కొరటాల శివ డైరక్షన్ లో భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది. సినిమాను మ్యాట్నీ ఎంటటైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆచార్యలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 40 నిమిషాల పాటు సాగే ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో టెంపుల్ సెట్ కోసం 2 లక్షల దాకా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆ టెంపుల్ సెట్ సీక్రెట్ గా ఉంచుదామని అనుకున్నారు. కాని టెంపుల్ సెట్ సోషల్ మీడియాలో లీక్ఆ చేశారు మెగాస్టార్ చిరంజీవి. టెంపుల్ ఎలా కట్టారు.. ఎంత బడ్జెట్ చేసింది అన్నది సెట్ గురించి చెప్పారు చిరంజీవి.

కాజల్, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను 2021 సమ్మర్ టార్గెట్ తో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. చిరు, చరణ్ ఇద్దరు కలిసి మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ అందించాలని ఫిక్స్ అయ్యారు. కొరటాల శివ మార్క్ ఎంటర్టైనర్ గా మెగాస్టార్ చిరంజీవి స్టామినా ప్రూవ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఖైదీ నంబర్ 150తో పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో సత్తా చాటారు. ఇక ఆచార్యతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.  

" style="height: 758px;">







అపర కుబేరుడు కనిపించకుండా పోవడం వెనుక..!

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>