MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-vilane18ec56f-626a-4ed6-bf16-5311247f371a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-vilane18ec56f-626a-4ed6-bf16-5311247f371a-415x250-IndiaHerald.jpgకన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యశ్ నటించిన సినిమా కేజీఎఫ్.. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, అన్న తేడా లేకుండా విడుదలయిన అన్ని చోట్లా కనకవర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమా..ఇక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కోట్లకు పడగలెత్తారు. ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక్క యష్ మాత్రమే కాదు. సినిమాలో నటించిన ఇతర నటులు కూడా పేరు ప్రఖ్యాతులు పొందారు. ముఖ్యంగా హీరో స్టోరీని వkgf vilan;rocky;abinaya;ananth nag;prasanth;prashanth neel;ram pothineni;tara;yash;bollywood;tollywood;cinema;kollywood;kannada;blockbuster hit;hero;success;allu sneha;kgf;prasanth neel;prashant kishor;bodyguard;anant nag;abhilashaకేజీఎఫ్' సినిమాలో గరుడ పాత్రలో నటించిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..??కేజీఎఫ్' సినిమాలో గరుడ పాత్రలో నటించిన ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..??kgf vilan;rocky;abinaya;ananth nag;prasanth;prashanth neel;ram pothineni;tara;yash;bollywood;tollywood;cinema;kollywood;kannada;blockbuster hit;hero;success;allu sneha;kgf;prasanth neel;prashant kishor;bodyguard;anant nag;abhilashaWed, 06 Jan 2021 16:00:00 GMTకన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యశ్ నటించిన సినిమా కేజీఎఫ్.. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా  కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, అన్న తేడా లేకుండా విడుదలయిన అన్ని చోట్లా కనకవర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమా..ఇక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కోట్లకు పడగలెత్తారు. ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక్క యష్ మాత్రమే కాదు. సినిమాలో నటించిన ఇతర నటులు కూడా పేరు ప్రఖ్యాతులు పొందారు. ముఖ్యంగా హీరో స్టోరీని వివరించే అనంత్ నాగ్ క్యారెక్టర్ తోపాటు, గరుడగా నటించిన రామచంద్రరాజు అలియాస్ రామ్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది. హీరో పాత్రకు ధీటుగా విలన్ క్యారెక్టర్ ను కూడా మలచడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు.రామ్ కూడా తన అభినయంతో ఆ పాత్రకు ప్రాణం పోశాడు.

తాజాగా గరుడగా నటించిన రామ్ గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అదే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.కేజీఎఫ్ చాప్టర్ 1 లో రాకీ, గరుడ పాత్రలు చాలా పవర్ ఫుల్. హీరోగా యష్ ను తీసుకున్నారు. మరి విలన్ గా కూడా పేరొందిన నటుడిని తీసుకోవాలి కదా. కానీ ప్రశాంత్ నీల్ ఆ పని చేయలేదు. అలా చేయకపోవడమే రామ్ లాంటి నటుడిని ఓవర్ నైట్ స్టార్ అయేలా చేసింది. వాస్తవానికి రామ్ నటుడు కాదు. యష్ కు బాడీ గార్డ్. అవును నిజం. హీరో యష్ కు బాడీగార్డ్ గా రామ్ పనిచేసేవాడు. ఎంతో కాలం నుంచి యష్ తో కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం స్నేహంగా మారి ఇద్దరూ కలిసి ఓ సినిమాలో కలిసి నటించాలన్న నిర్ణయం తీసుకనేవరకు వెళ్లింది.

సినిమాలోకి తీసుకుంటే అలాంటిలాంటి పాత్రలోకి తీసుకోకూడదన్నది యష్ అభిలాష. చిన్న చిన్న క్యారెక్టర్లను ఇప్పించగలడు కానీ రామ్ కు అది టర్నింగ్ పాయింట్ అవదు.చివరకు కేజీఎఫ్ ప్రాజెక్ట్ తన వద్దకు ప్రశాంత్ నీల్ తీసుకురాగానే మొత్తం కథంతా ఆసాంతం విన్నాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న రామ్ ను ప్రశాంత్ నీల్ చూశాడు. గరుడ పాత్రకు సరిగ్గా సరిపోతాడనిపించింది. వెంటనే యష్ ను అడిగాడు. యష్ కూడా..'నేను కూడా అదే అనుకుంటున్నా. మీతో అదే చెబుదామనుకుంటున్నా' అంటూ చెప్పడంతో తర్వాత కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి..అలా మన యశ్ బాడీ గార్డ్ అదృష్టవశాత్తు సినిమాలో విలన్ అయిపోయాడన్నమాట..!!


అఖిల ప్రియ అరెస్ట్ పై హైదరాబాద్ పోలీసుల కీలక ప్రకటన

మీ శక్తి ప్రజలందరికీ తెలుసు... జగన్ మీద పవన్ ఆసక్తికర కామెంట్స్

74 ఏళ్ళ చంద్రబాబు.. కొడాలి నానీ కీలక వ్యాఖ్యలు

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>