PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidnap136c2d16-8cb2-489c-8742-7c71c8f70b5b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidnap136c2d16-8cb2-489c-8742-7c71c8f70b5b-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ బోయినపల్లిలో నివాసం ఉంటున్న కేసీఆర్ కు అతి సమీప బంధువులను దుండగులు కిడ్నాప్ చేశారు. మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు(51) అతని సోదరులు సునీల్ రావు(49), నవీన్ రావు (.47) బోయినపల్లి లో వుంటున్నారు. వీరిలో ప్రవీణ్ రావు హాకీ క్రీడాకారుడు. ఐతే మంగళవారం రాత్రి కొంతమంది ఐటీ అధికారుల పేరుతో రైడ్స్ జరపాలం టూ ఐడీ కార్డులతో సహా లోపలికి వెళ్లారు. ఏమాత్రం అనుమానం రాకుండా ముగ్గురు సోదరులను ఒక చోట మిగతా కుటుంబ సభ్యులను మరో చోట ఉంచి ఇంటరాగేషన్ చేస్తున్నట్టు కలర్ ఇచ్చారు. అయితే ఈ లోపు కుటుంబ సభ్యులకు అనుtelangana;kcr;praveen;sunil;hyderabad;police;sv museum;kanna lakshminarayana;bhuma akhila priya;husband;tdp;traffic police;allagadda;bhuma nagi reddy;hockeyసినీ ఫక్కీలో కిడ్నాప్... ఏకంగా కేసీఆర్ బంధువులనే ?సినీ ఫక్కీలో కిడ్నాప్... ఏకంగా కేసీఆర్ బంధువులనే ?telangana;kcr;praveen;sunil;hyderabad;police;sv museum;kanna lakshminarayana;bhuma akhila priya;husband;tdp;traffic police;allagadda;bhuma nagi reddy;hockeyWed, 06 Jan 2021 09:00:00 GMTహైదరాబాద్ బోయినపల్లిలో నివాసం ఉంటున్న కేసీఆర్ కు అతి  సమీప బంధువులను దుండగులు కిడ్నాప్ చేశారు. మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు(51) అతని సోదరులు సునీల్ రావు(49), నవీన్ రావు (.47) బోయినపల్లి లో వుంటున్నారు. వీరిలో ప్రవీణ్ రావు హాకీ క్రీడాకారుడు. ఐతే మంగళవారం రాత్రి కొంతమంది ఐటీ అధికారుల పేరుతో రైడ్స్ జరపాలం టూ ఐడీ కార్డులతో సహా లోపలికి వెళ్లారు. ఏమాత్రం అనుమానం రాకుండా ముగ్గురు సోదరులను ఒక చోట మిగతా కుటుంబ సభ్యులను మరో చోట ఉంచి ఇంటరాగేషన్ చేస్తున్నట్టు కలర్ ఇచ్చారు.


అయితే ఈ లోపు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా అప్పటికే వారు ముగ్గురు సోదరులను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు అలెర్ట్ అయ్యేలోపు మిగతా వాళ్ళు కూడా జారుకున్నారు. ఐతే హాఫీస్ పెట్ కు సంభందించిన భూవివాదం దీనికి ప్రధాన   కారణమే అనే కోణంలో  నార్త్ జోన్ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూల్ జిల్ల్లా ఆళ్లగడ్డ కు చెందిన టిడిపి నేత అఖిల ప్రియ  మీద వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు.


హాఫిజ్పేట్్ లో ఉన్న  వందల కోట్ల విలువయిన ల్యాన్డ్ కోసం గత కొంతకాలంగా గొడవ జరుగుతుంది, ఎస్వీ సుబ్బారెడ్డి,భూమా నాగిరెడ్డి గతంలో వీరితో పార్ట్ నర్స్. 15 రోజుల క్రితం  ఈ ల్యాండ్ కు సంబంధించి  కల్వకుంట్ల కన్నా రావుతో పలువురు చర్చలు జరిపారు. అయితే అవి విఫలం కావడంతోనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడారని అంటున్నారు. అయితే ఆ ముగ్గురు ఇంటికి చేరారు. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లమూ సంతకాలు పెట్టమని..పెట్టించుకొని వదిలి వేశారు కిడ్నాపర్లు. తమ సంతకలు కాకుండా వేరే సంతకాలు పెట్టి  బాధితులు బయట పడ్డారు. ఇక అఖిల ప్రియ ఆమె భర్త దీనికి కారణం అని ఫిర్యాదు అందడంతో ఆ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ విషయంలో కేసీఆర్ కంటే జగన్ బెస్ట్...?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>