Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/vikarabadd3b1f4cf-74df-4766-9a61-e25824d6b7f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/vikarabadd3b1f4cf-74df-4766-9a61-e25824d6b7f8-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధానికి అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. చిన్న చిన్న కారణాలకు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి ఇక ఆ తర్వాత విడిపోవడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మోసం చేశాడు అనే కారణంతో వివాహిత అందరూ చూస్తుండగానే గొంతు కోసుకుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. suicide;women;auto;anjali;jeevitha rajaseskhar;district;police;marriage;car;driver;husband;wife;woman;dharmavaramపెళ్లి చేసుకొని వదిలేసిన భర్త.. ఇక అందరు చూస్తుండగానే చేయకూడని పని చేసిన భార్య..?పెళ్లి చేసుకొని వదిలేసిన భర్త.. ఇక అందరు చూస్తుండగానే చేయకూడని పని చేసిన భార్య..?suicide;women;auto;anjali;jeevitha rajaseskhar;district;police;marriage;car;driver;husband;wife;woman;dharmavaramWed, 06 Jan 2021 14:30:00 GMTభర్త మోసం చేశాడు అనే కారణంతో వివాహిత అందరూ చూస్తుండగానే గొంతు కోసుకుంది. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.



 వివరాల్లోకి వెళితే.. పురుషోత్తం అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు... అయితే అతనికి ఇప్పటికే పెళ్లి అయినప్పటికీ ఆ విషయం చెప్పకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు... ఇక ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న భార్యను వదిలేసి కేవలం మొదటి భార్య తోనే ఉండటం మొదలుపెట్టాడు.  అయితే ఇక పెళ్లి చేసుకున్న భర్త తనను దూరం పెడుతుండడంతో రెండో భార్య అంజలి తీవ్ర మనస్థాపానికి గురయ్యింది.  ఈ క్రమంలోనే మొదటి భార్యతో గొడవకు దిగింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఈ గొడవ సద్దుమణిగేలా చేయడానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.


 ఈ క్రమంలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే అంజలి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గొంతు కోసుకుని మెడ నుంచి రక్తం కారుతున్నప్పటికీ  అంజలి తో మరో మహిళ వాదనకు దిగడంతో పోలీసులు ఆమెను మందలించారు.  మొదటి భార్యకు తన పెళ్లి విషయంలో ఎప్పుడో  తెలుసని.. మూడేళ్ల పాటు పట్టించుకోని ఆమె ఇప్పుడూ తన భర్త ను ఆమె  వైపుకి తిప్పుకొని అన్యాయం చేసిందని బాధితురాలు అంజలి తెలిపింది.  తమకు కొడుకు కూడా పుట్టాడు అని తన అక్క వాళ్ళకి కొడుకుని దత్తత ఇచ్చామని.. ఇప్పుడు తన జీవితం నాశనం అయ్యింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.


ఇష్టం లేకుండానే బలవంతంగా నానితో ఆ సినిమా చేయించారట..!

శవమై ఇంటికి వచ్చిన తల్లి.. అయినా కొడుకుకు భారమైంది.. చివరికి..?

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>