PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/av-subba-reddy-kidnap21e1acd6-78ec-4cea-b6ef-c153839abb7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/av-subba-reddy-kidnap21e1acd6-78ec-4cea-b6ef-c153839abb7f-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావును కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి ఏ1గా, టీడీపీ నాయకురాలు . ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఏ2గా, ఆమె భర్త భార్గవ్ రామ్ ఏ3గా కేసు నమోదైంది. భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు.av subba reddy kidnap;kcr;praveen;rakshita;ram pothineni;sunil;venu;andhra pradesh;police;bhuma akhila priya;chief minister;minister;husband;arrest;tdp;hafiz saeed;venu thottempudiకిడ్నాప్ తో నాకు సంబంధం లేదు: ఏవీ సుబ్బారెడ్డికిడ్నాప్ తో నాకు సంబంధం లేదు: ఏవీ సుబ్బారెడ్డిav subba reddy kidnap;kcr;praveen;rakshita;ram pothineni;sunil;venu;andhra pradesh;police;bhuma akhila priya;chief minister;minister;husband;arrest;tdp;hafiz saeed;venu thottempudiWed, 06 Jan 2021 19:47:05 GMTముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూల్ టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనను ఎందుకు నిందితుడిగా చేర్చారో అర్థంకావడం లేదన్నారు ఏవీ సుబ్బారెడ్డి. అఖిలప్రియతో తనకు విభేదాలు ఉన్నప్పుడు... తామిద్దరం ఒకే కేసులో నిందితులుగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. తనను చంపడానికి అఖిలప్రియ గతంలో సుపారీ ఇచ్చిందని చెప్పారు. ప్రవీణ్ రావుతో విభేదాలు ఉన్న మాట నిజమేనని చెప్పిన ఏవీ సుబ్బారెడ్డి... హఫీజ్ పేట్ భూ వివాదం గురించి ఇప్పుడు మాట్లాడలేనని తెలిపారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలను వెల్లడిస్తానని చెప్పారు ఏవీ సుబ్బారెడ్డి.

            ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు ప్రవీణ్ రావును కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి ఏ1గా, టీడీపీ నాయకురాలు . ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఏ2గా, ఆమె భర్త భార్గవ్ రామ్ ఏ3గా కేసు నమోదైంది. భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు.

              ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీప బంధువులను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. వీరు సీఎం కేసీఆర్‌ సోదరి తరఫు సమీప బంధువులు. వీరు ముగ్గురూ కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో  సినీఫక్కీలో వారు కిడ్నాప్‌కు గురయ్యారు. ఐటీ అధికారులమంటూ కిడ్నాపర్లు ఇంట్లోకి చొరబడ్డారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగంతో పోలీసులు కేసు నమోదు చేశారు




ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ.. ధర తెలిస్తే షాక్ కావాల్సిందే..!

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>