Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mla25ac13be-6943-4287-8529-9ae59f4c2a59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mla25ac13be-6943-4287-8529-9ae59f4c2a59-415x250-IndiaHerald.jpgసాధారణంగా రాజకీయ నేతలు ఎక్కువగా హుందాగా ఉన్నట్లుగా చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. డబ్బు దర్పం ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే చిన్న పదవిలో ఉన్న కూడా వారు చూపించే డబ్బు దర్పం అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. ఇక అదే కార్పొరేటర్ లేదా కౌన్సిలర్గా ఎన్నికయ్యారా. వాళ్లు మరింత దర్పం ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రాజకీయాల్లో సామాన్యుల తో కలిసి పని చేసే వారు చాలా తక్కువగా కనిపిస్తారు అనే విషయం తెలిసిందే. ప్రజలతో మమేకమై ప్రజల సమస్mla;manu;nithya new;varsha;korcha;mla;ministerఈయన ఎవరో గుర్తుపట్టారా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..?ఈయన ఎవరో గుర్తుపట్టారా.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..?mla;manu;nithya new;varsha;korcha;mla;ministerWed, 06 Jan 2021 08:47:16 GMT

 ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో గడుపుతూ ఉండే నాయకులు చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంటారు.  తెలంగాణలో అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్క సిద్ధిపేట ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు లాంటి వారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు.  దీంతో ఇద్దరిపై  కూడా ఎన్నో ప్రశంసల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా సామాన్యుల తో కలిసి పోయి ప్రజల సమస్యలు తెలుసుకుని సామాన్యుడిగా మారిపోయాడు.  ఇటీవలే ఓ ఎమ్మెల్యే కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.


 హైదరాబాద్కు వెళ్లే హైవే మార్గంలో కొద్ది రోజుల క్రితంతీసిన  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. శాసనసభ్యులు ఆత్రం సక్కు.. ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి దర్పం  ఎక్కడ చూపించకుండా ఒక సాధారణ మనిషిలా  జీవనం సాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాధారణంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కి ఆకలి వేసింది అంటే స్టార్ హోటల్ కి వెళ్లి తింటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తాను ఒక సాధారణ మనిషి ని సామాన్యుని అనుకుని ఆకలి వేసిన వెంటనే పక్కనే ఉన్న టిఫిన్ బండి దగ్గర కారు ఆపి మరి ఎలాంటి దర్పం చూపించకుండా ఒక సాధారణ మనుషిలా  అక్కడ ఉన్న స్టూల్ పై కూర్చుని టిఫిన్ చేశాడు.  ఇప్పుడు ఆత్రం సక్కు ఇలా సామాన్యుడిలా వ్యవహరించడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


ఈ విషయంలో కేసీఆర్ కంటే జగన్ బెస్ట్...?

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>