PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-did-veerraju-hear-chandrababu-words213b577e-3fd9-4a56-8394-9547d63aaaea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-did-veerraju-hear-chandrababu-words213b577e-3fd9-4a56-8394-9547d63aaaea-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో చాలామంది నాయకులూ మతపరమైన రాజకీయాలు చేయడానికి ఇష్టపడుతున్నారు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చాక పలు ఆలయాలపై దాడులు జరిగాయి.. అంతర్వేది వంటి ఆలయాల్లో దాడులు జరగగా దానిపై జగన్ కారణమన్నట్లు ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి.. దీని ద్వారా బలపడాలని బీజేపీ టీడీపీ పార్టీ లు చాల ప్రయత్నాలు చేసిరి.. ఇక ఇప్పుడు కూడా అదే ప్లాన్ వేస్తుంది.. రామతీర్థంలో జరిగిన ఇష్యూ ని బేస్ చేసుకుని ప్రతిపక్షాలు రాజకీయంగా బలపడాలని చుస్తునాయి. ramatheertham;cbn;deva;bharatiya janata party;jagan;vijayawada;telugu;court;minister;tdp;cow slaughter;central government;rama tirtha;partyచంద్రబాబు మాటలను వీర్రాజు విన్నారా..ఇప్పుడేం జరుగుతుందో..?చంద్రబాబు మాటలను వీర్రాజు విన్నారా..ఇప్పుడేం జరుగుతుందో..?ramatheertham;cbn;deva;bharatiya janata party;jagan;vijayawada;telugu;court;minister;tdp;cow slaughter;central government;rama tirtha;partyWed, 06 Jan 2021 23:00:00 GMTజగన్ అధికారంలోకి వచ్చాక పలు ఆలయాలపై దాడులు జరిగాయి.. అంతర్వేది వంటి ఆలయాల్లో దాడులు జరగగా దానిపై జగన్ కారణమన్నట్లు ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి.. దీని ద్వారా బలపడాలని బీజేపీ టీడీపీ పార్టీ లు చాల ప్రయత్నాలు చేసిరి.. ఇక ఇప్పుడు కూడా అదే ప్లాన్ వేస్తుంది.. రామతీర్థంలో జరిగిన ఇష్యూ ని బేస్ చేసుకుని ప్రతిపక్షాలు రాజకీయంగా బలపడాలని చుస్తునాయి.

ఇదే సమయంలో ఇప్పుడు గతంలో జరిగిన ఆలయాల దాడుల విషయం కూడా బయటకి వస్తున్నాయి.. విజయవాడ లో చంద్రబాబు హయాంలో జరిగిన ఆలయాల దాడుల గురించి తెలిసిందే. చంద్రబాబు ఎంత క్రూరంగా ఆలయాలపై దాడులు చేసి దేవుని ప్రతిమలను, వ్యర్థాలను కలిపి చెత్త బండిలో ఊరు చివరకు తరలించారు.. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ఇష్యూ ఆవుతుంది. బీజేపీ నేతలు దీన్ని గుర్తు చేస్తుండగా చంద్రబాబు ఇప్పుడు దాన్ని బీజేపీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పడంతోనే విజయవాడలో దేవాలయాలు కూల్చామని తెలిపారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి అడ్డుగా ఉన్న దేవాలయాలను గడ్కరీ ఆదేశాలతోనే తొలగించామని బంతిని బీజేపీ కోర్టులో వేశారు. నిన్న మొన్నటి రామతీర్ధం ఘటన వరకూ విజయవాడలోని దేవాలాయల కూల్చివేతపై చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన సోము వీర్రాజు ఈ మాటలకూ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఇక ప్రతిపక్ష పార్టీ స్థానం ఖాళీ గా ఉందని దాన్ని తాము భర్తీ చేయబోతు న్నామంటూ రామ్‌ మాధవ్‌ నుంచి సోము వీర్రాజు వరకూ అందరూ ప్రకటనలు చేశారు. అందుకు తగినట్లుగానే రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సందర్భానుసారంగా విమర్శలు చేస్తున్నారు.


చంద్రబాబుకు ఏమైంది.. ఆ మతాన్ని అంతగా అవమానిస్తున్నారు..?

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>