MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet459a854b-f48f-4a06-a567-a03f321fe57b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet459a854b-f48f-4a06-a567-a03f321fe57b-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ దుద్దాల నిలిచిన విషయం తెలిసిందే. దాదాపుగా 105 రోజులకు పైగా ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠతో కొనసాగిన ఈ తాజా సీజన్లో అఖిల్ సార్థక్ రన్నర్ గా నిలవగా మరొక హౌస్ మేట్ సోహెల్ రూ. 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఇకపోతే మొదటి నుంచి కూడా హౌస్ లో తనదైన మైండ్ గేమ్ తో పాటు ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో కొనసాగిన అభిజీత్ మెల్లగా ఆడియన్స్ దృష్టిని తన వైపుకు మరల్చుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మొక్కవోని గుండె ధైర్యంతో ఒకే రీతిన కొనసాగిన అభిజీత్ కి ప్రతి వారం భారీ స్థాయిలో ఓabhijeet;bigg boss 4 telugu;abhijith;akhil akkineni;sekhar;kamma;geum;tollywood;cinema;bigboss;audience;heart;winner;winner1;house;beautifulఅభిజీత్ తీసుకున్న సంచలన నిర్ణయం అదేనట ... తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం .....??అభిజీత్ తీసుకున్న సంచలన నిర్ణయం అదేనట ... తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం .....??abhijeet;bigg boss 4 telugu;abhijith;akhil akkineni;sekhar;kamma;geum;tollywood;cinema;bigboss;audience;heart;winner;winner1;house;beautifulWed, 06 Jan 2021 04:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ దుద్దాల నిలిచిన విషయం తెలిసిందే. దాదాపుగా 105 రోజులకు పైగా ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠతో కొనసాగిన ఈ తాజా సీజన్లో అఖిల్ సార్థక్ రన్నర్ గా నిలవగా మరొక హౌస్ మేట్ సోహెల్ రూ. 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఇకపోతే మొదటి నుంచి కూడా హౌస్ లో తనదైన మైండ్ గేమ్ తో పాటు ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో కొనసాగిన అభిజీత్ మెల్లగా ఆడియన్స్ దృష్టిని తన వైపుకు మరల్చుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మొక్కవోని గుండె ధైర్యంతో ఒకే రీతిన కొనసాగిన అభిజీత్ కి ప్రతి వారం భారీ స్థాయిలో ఓట్లు లభించాయి.

నిజానికి ఎలిమినేషన్ జరిగిన 14 వారాల్లో ఏకంగా 11 వారాలు ఆ జూన్లో నిలిచినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు భారీ ఓటింగ్ ను దక్కించుకుని అభిజీత్ బయటపడడం జరిగింది. ఇక విన్నర్ గా గెలిచిన అనంతరం తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచిన అభిజిత్, ప్రేక్షకాభిమానులకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని, నిజానికి ఈ గెలుపు తాను ఊహించలేదని తాను ఇంట్లో ఎలా ఉండేవాడినో అలానే బిగ్ బాస్ హౌస్ లో కూడా వ్యవహరించానని తన ఆట తీరును మెచ్చి తన పై ఎంతో ఆదరణ కనపరచిన ప్రేక్షకాభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అభిజీత్. ఇక షో ముగిశాక బయటకు వచ్చిన అనంతరం అభిజీత్ కి వరుసగా సినిమా అవకాశాలు లభిస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి కొన్నేళ్ళ క్రితం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక హీరోగా నటించి మంచి పేరు దక్కించుకున్న అభిజిత్ ఆ పై పలు వెబ్ సిరీస్ లో కూడా నటించి ఆకట్టుకున్నాడు.

మరోవైపు బిగ్ బాస్ విన్నర్ గా గెలవడంతో అతడికి మరింత క్రేజ్ రావడంతో టాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కట్టాయని అయితే అభిజీత్ మాత్రం ఎంతో ఆచితూచి ఆలోచించి సినిమాలు ఎంచుకుంటున్నారని అంటున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఇప్పటివరకు అభిజీత్ తన తదుపరి సినిమా విషయమై ప్రకటన చేయకపోవడానికి కారణం ఏదైనా ఒక మంచి భారీ ప్రాజెక్టు ఆఫర్ కనుక తనకు లభిస్తే దాని ద్వారా టాలీవుడ్ కి కం బ్యాక్ ఇవ్వాలనేది ఆయన ఆలోచన అని అనంతరం వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగాలని అభిజీత్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అభిజిత్ ఆలోచన ఎంతో బాగుందని రాబోయే రోజుల్లో అతనికి మంచి భవిష్యత్తు ఖాయమని పలువురు ప్రేక్షకులు అలానే ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు......!!


రాజకీయ లభ్ది కోసం చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు - వైసీపీ నేత

కొత్త సంవత్సరంలో కేంద్రం ఇలాంటి శుభవార్త చెబుతుందని అసలు ఊహించారా?

కొత్త కరోనా స్ట్రెయిన్.. దేశ ప్రజలకు మరో బ్యాడ్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్: యుద్ధానికి సిద్దమవ్వండి. సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>