Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/akkineni-nagachaithanyac0efeaec-b9c5-4fc4-adda-0d23eeba5679-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/akkineni-nagachaithanyac0efeaec-b9c5-4fc4-adda-0d23eeba5679-415x250-IndiaHerald.jpgలాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో సక్సెస్ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవితో రొమాన్స్ చేస్తున్నాడు చైతు. షూటింగ్ పూర్తైన ఈ సినిమాకు సమంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత విక్రం కె కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. థ్యాంక్ యు టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలోnaga-chaitanya;naga chaitanya;avika gor;kumaar;priya;editor mohan;gunasekhar;naga;nageshwara rao akkineni;samantha;sekhar;kamma;cinema;naga aswin;venky mama;majili;love;thriller;letter;heroine;success;chaitanya 1;love storyసమంతను పక్కన పెట్టిన నాగ చైతన్య..!సమంతను పక్కన పెట్టిన నాగ చైతన్య..!naga-chaitanya;naga chaitanya;avika gor;kumaar;priya;editor mohan;gunasekhar;naga;nageshwara rao akkineni;samantha;sekhar;kamma;cinema;naga aswin;venky mama;majili;love;thriller;letter;heroine;success;chaitanya 1;love storyWed, 06 Jan 2021 20:38:57 GMTమజిలీ, వెంకీమామ సినిమాలతో సక్సెస్ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవితో రొమాన్స్ చేస్తున్నాడు చైతు. షూటింగ్ పూర్తైన ఈ సినిమాకు సమంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత విక్రం కె కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. థ్యాంక్ యు టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్, అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోగా నాగ చైతన్య మాత్రం సమంతని వద్దని చెప్పాడట. ఆల్రెడీ మజిలీ సినిమాలో నాగ చైతన్యతో సమంత జోడీ కట్టింది. అందుకే విక్రం కె కుమార్ డైరక్షన్ లో సినిమాకు ఆమెను వద్దని చెప్పాడట నాగ చైతన్య. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ముగ్గురు హీరోయిన్స్ అవసరం ఉన్నారని తెలుస్తుంది.

జాను సినిమా తర్వాత సమంత డిజిటల్ ఫ్లాట్ ఫా మీద సత్తా చాటుతుంది. సాం జాం తో సమంత ఆహాలో అదరగొడుతుంది. ఇక సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తుందని తెలుస్తుంది. సమంత నాగ చైతన్య మళ్లీ కలిసి చేస్తే చూడాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి నాగ చైతన్య సమంత మళ్లీ ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి. సమంత గుణశేఖర్ శాకుంతలం సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది.




ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ.. ధర తెలిస్తే షాక్ కావాల్సిందే..!

బాబు మాటలను టీడీపీ వాళ్ళు కూడా వినడం లేదా...? పాపం

షాకింగ్: టీడీపీలో మొదలైన తిరుగుబాటు

బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి!

డబ్బుల కోసం బ్యాంకుకు వచ్చిన డెడ్ బాడీ.. వణికిపోయిన ఉద్యోగులు..

రాయలసీమ గూండాలను ఊరుకునేది లేదు: తెలంగాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరో వివాదంలో సిఎం జగన్...! నిజమేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>