PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan224a9940-0c4d-4dd9-b430-b7c68cff7095-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan224a9940-0c4d-4dd9-b430-b7c68cff7095-415x250-IndiaHerald.jpgరాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్రంలో గుళ్లపై దాడులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ జరుగుతోందని అన్నారు.ఏ వరూ లేని ప్రదేశాల్లో, అర్ధరాత్రి పూట, అందరూ పడుకున్నాక, తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లోని గుడులపై దాడులు చేస్తున్నారు. విగ్రహాలను పగలగొడుతున్నారు..దాడులు చేస్తున్నవాళ్లే.. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.jagan;deva;apple;jagan;andhra pradesh;district;police;chief minister;population;war;letter;european union;ycp;custard appleఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ...!?ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ...!?jagan;deva;apple;jagan;andhra pradesh;district;police;chief minister;population;war;letter;european union;ycp;custard appleWed, 06 Jan 2021 13:39:48 GMTరాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్రంలో గుళ్లపై దాడులు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ జరుగుతోందని అన్నారు.ఏ వరూ లేని ప్రదేశాల్లో, అర్ధరాత్రి పూట, అందరూ పడుకున్నాక, తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లోని గుడులపై దాడులు చేస్తున్నారు.  విగ్రహాలను పగలగొడుతున్నారు..దాడులు చేస్తున్నవాళ్లే.. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని చూడలేక రాజకీయ దురుద్దేశంతోనే ఆలయ విగ్రహాలను ద్వంసం చేస్తున్నారు.పోలీసులు ఈ దాడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇలాంటి దాడులు మరోసారి చెయ్యాలంటే బయపడేలా చెయ్యాలని జగన్ సూచించాడు.ఆలయాలపై దాడులు చేస్తే కఠినంగా వ్యవహరించాలని చెప్పాడు.రాజకీయ లబ్దికోసమే ఇలాంటివి చేస్తే కఠినంగా శిక్షించాలని జగన్ అన్నాడు.

కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచుతూ, విగ్రహాలను ధ్వంసం చేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయొద్దని, ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేక దొంగదెబ్బ తీయడానికి ఇలా కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసంచేస్తున్నారని.. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలనుకుంటున్నారని ఆక్షేపించారు. ... 


ఖాళీ అయిన ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రంగం సిద్ధం.... 28న పోలింగ్

బీజేపీ బాటలో టీడీపీ

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం రమేష్...!

టీ పీసీసీలో ఊహించ‌ని ట్విస్ట్‌... జీవ‌న్‌రెడ్డి అవుట్‌...!

చినజీయర్ ని అడ్డుకున్న జడ్జి ఎవరు..?

బట్టల్లేకుండా ఫొటో షూట్ చేసిన అర్జున్ రెడ్డి నటి

క్లీనింగ్ చేసే మహిళను చూసి ఒక్కసారిగా పైకిలేచి సెల్యూట్.. ఆమె ఎవరో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>