MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/latest-news1516f13b-c147-4ad6-ac3b-ea2eca73293d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/latest-news1516f13b-c147-4ad6-ac3b-ea2eca73293d-415x250-IndiaHerald.jpgఇళయ థలపతి విజయ్ హీరోగా, లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “మాస్టర్”. ఈ సినిమా పై ఎంతటి భారీ అంచనాలు నెలకొన్నాయో అందరికీ తేసిసిందే. ఈ సినిమా టీజర్ తో టోటల్ ఇండియా వైడ్ గా భారీ హైప్ తెచ్చుకుంది. మొదట ఒక్క తమిళ్ వరకే పరిమితమైన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓ పాన్ ఇండియన్ సినిమా టైప్ లో విడుదలకు రెడీ అవుతుంది. ఇందుకంటే ఈ సినిమా టీజర్ టోటల్ ఇండియా వైడ్ గా రికార్డులు సృష్టించింది. latest news;geetha;raj;sethu;vijay;vijay sethupathi;india;cinema;sangeetha;telugu;january;kollywood;tamil;husband;letter;joseph vijay;lokesh kanagaraj;indian;master;chitram"మాస్టర్" చిత్రంపై..అక్కడి ప్రతిపక్షాల కన్ను !!"మాస్టర్" చిత్రంపై..అక్కడి ప్రతిపక్షాల కన్ను !!latest news;geetha;raj;sethu;vijay;vijay sethupathi;india;cinema;sangeetha;telugu;january;kollywood;tamil;husband;letter;joseph vijay;lokesh kanagaraj;indian;master;chitramTue, 05 Jan 2021 21:00:00 GMTఇళయ థలపతి విజయ్ హీరోగా, లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “మాస్టర్”. ఈ సినిమా పై ఎంతటి భారీ అంచనాలు నెలకొన్నాయో అందరికీ తేసిసిందే. ఈ సినిమా టీజర్ తో టోటల్ ఇండియా వైడ్ గా భారీ హైప్ తెచ్చుకుంది. మొదట ఒక్క తమిళ్ వరకే పరిమితమైన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓ పాన్ ఇండియన్ సినిమా టైప్ లో విడుదలకు రెడీ అవుతుంది. ఇందుకంటే ఈ సినిమా టీజర్ టోటల్ ఇండియా వైడ్ గా రికార్డులు సృష్టించింది.

 దాంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. దీంతో అన్నీ బాషల్లోనూ ఏకకాలంలో సినిమాను విడుదల చెయ్యడానికి సిద్దమయ్యారు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు  అయితే ఇప్పుడున్న పరిస్థితుల మేర విడుదలకు సన్నద్ధం అవుతున్న ఈ చిత్రంకు తమిళనాట కొత్త సమస్యలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు గాను అక్కడి ప్రభుత్వం వారు 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి ఇవ్వడంతో సినీ వర్గాల్లో మరియు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా అక్కడి విపక్షాలు మాత్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏకీభవించడం లేదు..  

 దీనితో ఇప్పుడు కోవిడ్ వర్సెస్ కోలీవుడ్ అన్న టైప్ లో వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం నుండి అనుమతులు వచ్చినందున సినిమా 100 ఆక్యుపెన్సీ తోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఇకపై ఈ సినిమానే కాక దీనితో పాటుగా ఇతర సినిమాలు కూడా అలానే విడుదల అవుతాయని కూడా తెలుస్తుంది. మరి ఈ హై ఎండ్ పొలిటికల్ హీట్ ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు. వచ్చే జనవరి 13న ఈ చిత్రం తెలుగులో కూడా గ్రాండ్ గా విడుదల కానుంది. 


తెలంగాణపై రాహుల్ వ్యూహమిదేనా?

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>