PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy2647ed81-c7f8-4a8d-ad4e-51fd6974f6ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy2647ed81-c7f8-4a8d-ad4e-51fd6974f6ca-415x250-IndiaHerald.jpgతెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో పొగలు సెగలు సృష్టిస్తునే ఉన్నాయి.అధికారికంగా ఈ పదవి ఎవరికి కట్టబెడుతున్నారు అనే విషయంపై క్లారిటీ లేకపోయినా , రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కన్ఫామ్ అయ్యింది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అలాగే ఇదే పదవి కోసం పోటీపడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని సీడబ్ల్యూసీ లోకి తీసుకుని, రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి . ఆయన మాత్రమే కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేయగలరని, ఆయన సారథ్యంలrevanth reddy pcc president telangana;auto;revanth;delhi;telangana;congress;media;television;letter;partyరేవంత్ వరుస ఇంటర్వ్యూ లు .. పోస్ట్ కన్ఫామ్ నా ?రేవంత్ వరుస ఇంటర్వ్యూ లు .. పోస్ట్ కన్ఫామ్ నా ?revanth reddy pcc president telangana;auto;revanth;delhi;telangana;congress;media;television;letter;partyTue, 05 Jan 2021 02:00:00 GMTతెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో పొగలు సెగలు సృష్టిస్తునే ఉన్నాయి.అధికారికంగా ఈ పదవి ఎవరికి కట్టబెడుతున్నారు అనే విషయంపై క్లారిటీ లేకపోయినా , రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి కన్ఫామ్ అయ్యింది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అలాగే ఇదే పదవి కోసం పోటీపడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని సీడబ్ల్యూసీ లోకి తీసుకుని,  రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి . ఆయన మాత్రమే కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేయగలరని, ఆయన సారథ్యంలో ముందుకు వెళ్తే తెలంగాణలో అధికారం సాధించగలం అనే నమ్మకం కాంగ్రెస్ పెద్దలలో స్పష్టంగా కనిపిస్తోంది. 




 దీనికి కారణం మొదటి నుంచి క్షేత్రస్థాయి నుంచి గట్టి పట్టు ఉండటం కారణంగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇంకా రేవంత్ కు పదవి కన్ఫర్మ్ చేయకుండానే , అప్పుడే తెలంగాణలో రేవంత్ పదవి విషయమై పెద్ద చర్చే నడుస్తోంది. ముఖ్యంగా మీడియాలో రేవంత్ కు సంబంధించిన చర్చ తీవ్రంగా జరుగుతోంది. పలు టీవీ ఛానళ్లు రేవంత్ ఇంటర్వ్యూ ప్రచారం చేస్తూ ,హడావుడి చేస్తున్నాయి. ఢిల్లీ నుంచి అప్పుడే రేవంత్ కు పదవి కన్ఫామ్ అయిపోయినట్లుగా వార్తలు వస్తున్న తరుణంలో, తెలంగాణ మీడియా హడావుడి చేయడం, అదే పనిగా ఆయన ఇంటర్వ్యు లు ప్రచారం చేయడం వంటివి చేస్తూ హడావుడి చేస్తున్నాయి.




రేవంత్ ఇంటర్వ్యూ లు చూస్తుంటే త్వరలోనే ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కబోతొంద అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముందు ముందు అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఏ విధంగా ఎదుర్కుంటారు అనే విషయమూ క్లారిటీ గా అర్ధం అవుతుంది. 



ఇక పవన్‌కు ఛాన్స్ లేనట్టేనా?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>