PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/congress76be3a9e-e034-41f3-8566-d26d8ba0aa4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/congress76be3a9e-e034-41f3-8566-d26d8ba0aa4c-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో వరుస ఎన్నికలు జరగడంతో ఏ పార్టీ బలం ఎంత ఉందో త్వరత్వరగా తెలిసిపోతుంది. ఇక్కడ వరుస ఎన్నికలతో రాజకీయాలు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇప్పుడు మరో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది ఎన్నికల కమిషన్.. నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.. congress;amala akkineni;nagarjuna akkineni;jeevan;revanth;hyderabad;korcha;jeevan reddy;telangana;revanth reddy;congress;media;tpcc;mla;minister;ponnala lakshmaiah;reddy;partyతెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ తీరినట్లేనా.. ప్రెసిడెంట్ దొరికినట్లేనా..?తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ తీరినట్లేనా.. ప్రెసిడెంట్ దొరికినట్లేనా..?congress;amala akkineni;nagarjuna akkineni;jeevan;revanth;hyderabad;korcha;jeevan reddy;telangana;revanth reddy;congress;media;tpcc;mla;minister;ponnala lakshmaiah;reddy;partyTue, 05 Jan 2021 23:00:00 GMTతెలంగాణ లో వరుస ఎన్నికలు జరగడంతో ఏ పార్టీ బలం ఎంత ఉందో త్వరత్వరగా తెలిసిపోతుంది. ఇక్కడ  వరుస ఎన్నికలతో రాజకీయాలు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇటీవలే దుబ్బాక ఉప ఎన్నికతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా పూర్తి కావడంతో ఇప్పుడు మరో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది ఎన్నికల కమిషన్..  నాగార్జున సాగర్ లో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.. అధికార పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అర్థాంతరంగా మరణించగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది..


ఇక్కడ గెలుపుకోసం అన్ని పార్టీ లు కాచుకుని కూర్చున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలం గా ఉండడం తో ఎన్నికలు ఎంతో క్లిష్టంగా మారాయి.. ఇక కాంగ్రెస్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం.. పీసీసీ పదవి కోసం పోటా పోటీగా కాంగ్రెస్ నేతలు తలపడుతున్నారు. ఈ రేస్ లో రేవంత్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపించగా ఇప్పుడు అయన పేరు కాకుండా మరో పేరు వినిపిస్తుంది.మూడు రోజుల క్రితం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ని ఢిల్లీకి పిలిచిన అధిష్టానం తన మనసులో మాట ని తెలుసుకుంది.

దీంతో వివాదాలకు దూరంగా ఉండే జీవన్ రెడ్డి ని ఢిల్లీకి పిలవడం తో పీసీసీ రేసులో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్ర‌చార‌మే నిజ‌మైన‌ట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ గా జీవ‌న్ రెడ్డిని అధిష్ఠానం ఖ‌రారు చేసిన‌ట్లే. ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌ధానంగా రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి పేర్లు ప్ర‌ధానంగా వినిపించాయి. ఈ ముగ్గురిలో ఒక‌రికి ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న క్ర‌మంలో జీవ‌న్ రెడ్డి పేరు తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం.టీపీసీసీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, వ్యూహ, మేనిఫెస్టో, కార్యక్రమాల అమలు, మీడియా పబ్లిసిటీ, సమన్వయ సలహా కమిటీలను ఏర్పాటు చేసే దిశలో కసరత్తు చేస్తోంది. సలహా కమిటీ చైర్మన్‌గా పొన్నాల లక్ష్మయ్య, కో చైర్మన్‌గా జానారెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.


'ఆచార్య' లో ఆ సీన్ కి ఫ్యాన్స్ కె కాదు ..... ఆడియన్స్ కి కూడా గూస్ బంప్స్ ఖాయమట ....?

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>