Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayancf375688-4f77-41b2-9fd4-4c795ca6781f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nayancf375688-4f77-41b2-9fd4-4c795ca6781f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో నయనతార కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతున్నప్పటికీ నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నయనతార ఇక ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్దకాలం పాటుస్టార్ హీరోయిన్ గా కొనసాగింది నయనతార. ఇక ప్రస్తుతం అటు తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషలలో కnayan;venkatesh;lakshmi;nayantara;prema;tollywood;cinema;telugu;tamil;marriage;kannada;love;heroineవిగ్నేష్ శివన్ కి షాక్ ఇచ్చిన నయనతార.. ఫిబ్రవరిలో పెళ్లి..?విగ్నేష్ శివన్ కి షాక్ ఇచ్చిన నయనతార.. ఫిబ్రవరిలో పెళ్లి..?nayan;venkatesh;lakshmi;nayantara;prema;tollywood;cinema;telugu;tamil;marriage;kannada;love;heroineTue, 05 Jan 2021 10:30:00 GMTనయనతార కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలం గడిచిపోతున్నప్పటికీ  నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నయనతార ఇక ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్దకాలం పాటుస్టార్ హీరోయిన్ గా  కొనసాగింది నయనతార. ఇక ప్రస్తుతం అటు తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషలలో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది



 ఓవైపు సీనియర్ హీరోల సరసన నటిస్తూ నే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది నయనతార. ప్రస్తుతం ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్  తో ప్రేమలో మునిగితేలుతోంది అన్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల నుంచి ఈ జంట తమ ప్రేమ బంధానికి కొనసాగిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది అన్నది కూడా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అన్న విషయం తెలిసిందే.



 ఇక ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది ఎప్పుడూ అన్న దానిపై ఆసక్తి కర చర్చ కొనసాగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ జంట తమిళనాడు లోని ఓ ప్రముఖ చర్చిలో వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. కుటుంబ సభ్యుల సమ్మతితో పెద్దల సమక్షంలో వీరి వివాహం జరుగుతుందట.  ఫిబ్రవరిలో వీరి వివాహం జరగడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ప్రస్తుతం వివాహం చేసుకోవడం విగ్నేష్  శివన్  కు అస్సలు ఇష్టం లేదట. మరి కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామని విగ్నేష్ అంటే మాత్రం నయన్  తొందర పడుతుందట. ప్రస్తుతం ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు విగ్నేష్ శివన్. ఈ సినిమా పూర్తవగానే పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన తీసుకురాగా  నయనతార మాత్రం తొందరగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో విగ్నేష్  శివన్  కి భారీ షాక్ తగిలింది అని అంటున్నారు.


బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>