MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tuck-jagadish4a44c420-11b1-43b5-b61f-c330080a61bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tuck-jagadish4a44c420-11b1-43b5-b61f-c330080a61bf-415x250-IndiaHerald.jpg2020 నానికి పెద్దగా కలిసిరాలేదనే చెప్పుకోవాలి. అందుకే, నాని తన ఆశలన్నీ 2021పైనే పెట్టుకున్నాడు. 2020లో ఓటీటీ నానికి గట్టి షాక్ నే ఇచ్చింది. ఓటీటీలో విడుదలైన నానీ సినిమా "వి" షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. నాని ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఐతే రాలేదు. ప్రస్తుతం నేచురల్ స్టార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టాడు. ఈ రిజల్ట్ షాకింగ్ గా ఉండకూడదని గట్టిగా ప్రే చేసుకుంటున్నాడు. nani tuck jagadish;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rithu;shyam;siva nirvana;thaman s;cinema;2020;lord siva;bengali;shiva nirvana;ninnu kori;v;mass;tuck jagadish"టక్ జగదీశ్" డబ్బింగ్ స్టార్ట్ చేశాడుగా..."టక్ జగదీశ్" డబ్బింగ్ స్టార్ట్ చేశాడుగా...nani tuck jagadish;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rithu;shyam;siva nirvana;thaman s;cinema;2020;lord siva;bengali;shiva nirvana;ninnu kori;v;mass;tuck jagadishTue, 05 Jan 2021 14:00:00 GMT2020 నానికి పెద్దగా కలిసిరాలేదనే చెప్పుకోవాలి. అందుకే, నాని తన ఆశలన్నీ 2021పైనే పెట్టుకున్నాడు. 2020లో ఓటీటీ నానికి గట్టి షాక్ నే ఇచ్చింది. ఓటీటీలో విడుదలైన నానీ సినిమా "వి" షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. నాని ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఐతే రాలేదు. ప్రస్తుతం నేచురల్ స్టార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టాడు. ఈ రిజల్ట్ షాకింగ్ గా ఉండకూడదని గట్టిగా ప్రే చేసుకుంటున్నాడు.

షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. "టక్ జగదీశ్" అనే సినిమాపై నానీ ఫుల్ కాన్సెన్ట్రేషన్ పెడుతున్నాడు. కేవలం రెండు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నానీ ఈ సినిమా డబ్బింగ్ ను స్టార్ట్ చేశాడు.

ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వర్మ అలాగే ఐశ్వర్య రాజేష్ ఫిమేల్ లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్ సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. టక్ జగదీశ్ తరువాత నానీ శ్యామ్ సింగ రాయ షూటింగ్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఈ సినిమా బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో రన్నవుతోంది. షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

మొత్తానికి "వి" నేర్పిన గుణపాఠంతో నాని తన ప్రతి సినిమాపై మరింత ఎటెన్షన్ పెడుతున్నాడు. డబ్బింగ్ పై కూడా అదే విధమైన శ్రద్ధ కనబరుస్తున్నాడు. ప్రయోగాత్మకమైన మాడ్యులేషన్స్ వైపు వెళ్లకుండా తనకు సూటయిన అలాగే ప్రేక్షకులకు చేరువైన తనదైన శైలి మాడ్యులేషన్ తో డబ్బింగ్ పై ఫోకస్ పెట్టాడు. "టక్ జగదీశ్" లో నాని ఇంతకు ముందు కనిపించనటువంటి రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులకు రీచవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఏప్రిల్ 2021లో ఈ సినిమా విడుదలవుతుంది. "నిన్ను కోరి" తరువాత శివ నిర్వాణ నానితో కలిసి వర్క్ చేస్తున్న సినిమా ఇది.


జగన్ మేనత్త ఊర్లో... వైసీపీ పరువు తీసిన వైసీపీ నాయకులు

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>