Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/big-break-for-bomma-adirindi-show-8e5434ec-4f24-4843-bea6-b50721e5020c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/big-break-for-bomma-adirindi-show-8e5434ec-4f24-4843-bea6-b50721e5020c-415x250-IndiaHerald.jpgఈటివిలో సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండిటికి తిరుగులేదు. ఎన్ని కామెడీ షోలు వచ్చినా సరే వీటికి తిరుగు లేదని ప్రూవ్ చేసుకున్నాయి. స్టార్ మా స్టాండప్ కామెడీ, జీ తెలుగు అదిరింది షో ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముఖ్యంగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన నాగబాబు అందులోని కొంతమంది టీం తో జీ తెలుగులో అదిరింది షో ప్లాన్ చేశారు. అయితే అదిరింది త్వరగానే ముగిసింది.bomma-adirindi-show;chammak chandra;dhanraj;raj;ravi anchor;tiru;sreemukhi;telugu;jabardasth;event;comedy;letter;star maa;nijam;adirindiబొమ్మ అదిరిందికి బ్రేక్ పడిందా.. చమ్మక్ చంద్ర బ్యాక్ టు జబర్దస్త్..?బొమ్మ అదిరిందికి బ్రేక్ పడిందా.. చమ్మక్ చంద్ర బ్యాక్ టు జబర్దస్త్..?bomma-adirindi-show;chammak chandra;dhanraj;raj;ravi anchor;tiru;sreemukhi;telugu;jabardasth;event;comedy;letter;star maa;nijam;adirindiTue, 05 Jan 2021 20:11:35 GMTకామెడీ షో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండిటికి తిరుగులేదు. ఎన్ని కామెడీ షోలు వచ్చినా సరే వీటికి తిరుగు లేదని ప్రూవ్ చేసుకున్నాయి. స్టార్ మా స్టాండప్ కామెడీ, జీ తెలుగు అదిరింది షో ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముఖ్యంగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన నాగబాబు అందులోని కొంతమంది టీం తో జీ తెలుగులో అదిరింది షో ప్లాన్ చేశారు. అయితే అదిరింది త్వరగానే ముగిసింది.

శ్రీముఖి, రవి యాంకర్ గా అదిరిందిని కాస్త బొమ్మ అదిరిందిగా చేశారు. బొమ్మ అదిరింది సందడి బాగానే ఉన్నా సరే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావట్లేదు అని షోని ఆపేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆదివారం రావాల్సిన బొమ్మ అదిరింది షో గత రెండు వారాలుగా రాలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం బొమ్మ అదిరింది షోని ఆపేస్తున్నారని.. ఆ షోకి బ్రేక్ పడ్డదని అంటున్నారు. అందుకే జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన చమ్మక్ చంద్ర తిరిగి జబర్దస్త్ కు వెళ్తున్నాడని తెలుస్తుంది.

నిజంగానే బొమ్మ అదిరింది షో ఆగిపోయిందా.. నాగబాబు ఈ షోకి బ్రేక్ ఇచ్చారా లేదా.. బొమ్మ అదిరింది మొత్తానికే ఆగిపోయిందా.. జబర్దస్త్ పై పోటీని తట్టుకోలేకపోయిందా లాంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే జబర్దస్త్ షోలో కమెడియన్స్ ఈమధ్య స్టార్ మాలో స్పెషల్ ఈవెంట్స్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం బొమ్మ అదిరింది షోలో వేణు, ధన్ రాజ్, సద్దాం, చమ్మక్ చంద్ర కామెడీ స్కిట్స్ చేస్తున్నారు. మరి వీరి నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది మాత్రం త్వరలో తెలుస్తుంది.






షాకింగ్ : విడుదలకు నోచుకోని కళాతపస్వి కళాఖండం...?

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>