PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-janasena-impact-in-ap-is-not-normala141ed6b-019a-4b5f-bc82-eaa7338f3f06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-janasena-impact-in-ap-is-not-normala141ed6b-019a-4b5f-bc82-eaa7338f3f06-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 9న ఆయన తుని నియోజకవర్గంలో తొండంగి ప్రాంతంలో ఏర్పాటవుతున్న దివిస్‌ ఫార్మా ప్రభావిత గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. పవన్ తొలుత దివీస్ ఫార్మా పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలను, ఇటీవల పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వారిని పరామర్శిస్తారు. pavan;pawan;gautham new;gautham;yajamanya;telugu desam party;apple;godavari river;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;mekapati goutham reddy;district;east;industries;telugu;east godavari;police;december;minister;letter;tdp;local language;european union;ycp;custard apple;janasena party;tuni;march;reddy;partyతూర్పుగోదావరి జిల్లాలో పవన్ బహిరంగ సభ ...!తూర్పుగోదావరి జిల్లాలో పవన్ బహిరంగ సభ ...!pavan;pawan;gautham new;gautham;yajamanya;telugu desam party;apple;godavari river;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;mekapati goutham reddy;district;east;industries;telugu;east godavari;police;december;minister;letter;tdp;local language;european union;ycp;custard apple;janasena party;tuni;march;reddy;partyTue, 05 Jan 2021 11:55:00 GMTజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 9న ఆయన తుని నియోజకవర్గంలో తొండంగి ప్రాంతంలో ఏర్పాటవుతున్న దివిస్‌ ఫార్మా ప్రభావిత గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు.  పవన్ తొలుత దివీస్ ఫార్మా పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలను, ఇటీవల పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వారిని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని జనసేనాని రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.దివీస్ ల్యాబ్ కు వ్యతిరేకంగా స్థానికులు చేపడుతున్న ఆందోళనలకు పవన్ మద్దతు పలకనున్నారు.గత ఏడాది డిసెంబర్ మాసంలో ఈ ఫ్యాక్టరీని  ఏర్పాటును నిరసిస్తూ  స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనచేసి  నిర్మాణాలను ధ్వంసం చేశారు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివీస్ లేబరేటరీస్ వ్యవహారం తొలి నుంచీ చిచ్చు రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా, తొండంగి సమీపంలోని దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్ పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. అలాగే అపట్లో దివీస్ ల్యాబ్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలిపేస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైసీపీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది..

ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టంవాటిల్లే ప్రమాదముందని.. అలాగే భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయం, జనజీవనానికి ఇబ్బందులెదురవుతాయని స్థానికులు అంటున్నారు.ఇటీవల దివీస్ కు వ్యతిరేకంగా స్థానికుల ఉద్యమం తీవ్రతరం కావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దివీస్ ప్రతినిథులతో భేటీ అయి సమస్య పరిష్కారంపై చర్చించారు. దివీస్ పరిశ్రమపై ప్రజల్లో నెలకొన్న అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకు ఒక్క ఇటుక కూడా కదపకూడదని సమావేశం సందర్బంగా గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరించాకే దివీస్ విషయంలో ముందుకెళ్తామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దివీస్ పరిశ్రమ యాజమాన్యం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. 


ఆ ఒక్కటి జరిగి ఉండకపోయి ఉంటె సౌందర్య బ్రతికి ఉండేదట..!!

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>