MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surya-ott-aakasame-nee-haddura-movief7595d7b-e7bf-4a6b-9197-96d68005e6f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surya-ott-aakasame-nee-haddura-movief7595d7b-e7bf-4a6b-9197-96d68005e6f7-415x250-IndiaHerald.jpgమొత్తానికి 2020 వ సంవత్సరం పూర్తయి అందరం 2021లో అడుగుపెట్టాం. ఇక కరోనా మహమ్మారి వలన గత ఏడాది మిగతా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి కూడా ఎంతో నష్టం వాటిల్లింది అని చెప్పక తప్పదు. మరోవైపు కరోనా ఎఫెక్ట్ వలన యూట్యూబ్ సహా పలు ఓటీటీ మాధ్యమాలు అన్నీ ఎంతో లాభపడ్డాయి. ముఖ్యంగా కొందరు సినిమా నిర్మాతలు తమ సినిమాలను ఓటిటి లో రిలీజ్ చేసి బాగానే లాభం పొందారని చెప్పాలి. ఆ విధంగా గత ఏడాది ఓటిటి లో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని పరాజయం పాలైనప్పటికీ మరికొన్ని సినిమాలు అత్యద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకులనakasam nee hadduraa;surya;aparna;editor mohan;geetha;jeevitha rajaseskhar;sudha;surya sivakumar;india;korea, south;tollywood;cinema;sangeetha;rajani kanth;amazon;tamil;youtube;2020;you tube;success;air india;research and analysis wing;sudha k prasad2020లో అన్ని సినిమాలని వెనక్కి నెట్టి ..... తొక్కి పట్టి నార తీసిన సినిమా అది .....??2020లో అన్ని సినిమాలని వెనక్కి నెట్టి ..... తొక్కి పట్టి నార తీసిన సినిమా అది .....??akasam nee hadduraa;surya;aparna;editor mohan;geetha;jeevitha rajaseskhar;sudha;surya sivakumar;india;korea, south;tollywood;cinema;sangeetha;rajani kanth;amazon;tamil;youtube;2020;you tube;success;air india;research and analysis wing;sudha k prasadTue, 05 Jan 2021 22:51:21 GMT2020 వ సంవత్సరం పూర్తయి అందరం 2021లో అడుగుపెట్టాం. ఇక కరోనా మహమ్మారి వలన గత ఏడాది మిగతా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి కూడా ఎంతో నష్టం వాటిల్లింది అని చెప్పక తప్పదు. మరోవైపు కరోనా ఎఫెక్ట్ వలన యూట్యూబ్ సహా పలు ఓటీటీ మాధ్యమాలు అన్నీ ఎంతో లాభపడ్డాయి. ముఖ్యంగా కొందరు సినిమా నిర్మాతలు తమ సినిమాలను ఓటిటి లో రిలీజ్ చేసి బాగానే లాభం పొందారని చెప్పాలి. ఆ విధంగా గత ఏడాది ఓటిటి లో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని పరాజయం పాలైనప్పటికీ మరికొన్ని సినిమాలు అత్యద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకులని ఎంతో అలరించడం తోపాటు నిర్మాతలకు కాసులు కూడా కురిపించాయి.

ఆ విధంగా గత ఏడాది ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సినిమా ఆకాశం నీ హద్దురా. సుధ కొంగర దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయి రేటింగ్స్ ని అలానే అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుని సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక అటు తమిళంలో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ కొట్టడంతో దర్శక నిర్మాతలు ఎంతో ఆనందం వ్యక్తం చేసారు. మరో వైపు ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ వారికి భారీ స్థాయిలో లాభాలు కూడా తెచ్చిపెట్టినట్లు సమాచారం.  ఎయిర్ ఇండియా అధినేత జి ఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్యకు జోడీగా అపర్ణ బాలమురళి నటించగా ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

సూర్య అత్యద్భుత పర్ఫామెన్స్ ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ సన్నివేశాలు దర్శకురాలు సుధ కొంగర అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ భారీ స్థాయి నిర్మాణ విలువలు ఆకట్టుకునే విజువల్స్  వినసొంపైన సంగీతం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వెరసి ఆకాశం నీ హద్దురా సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ చేశాయి. ఇక గత ఏడాది ఓటిటిలో రిలీజ్ అయిన సినిమాలన్నిటితో పోలిస్తే ముఖ్యంగా సౌత్ లో అత్యద్భుత వీవర్ షిప్ అందుకున్న సినిమాగా టాప్ నెంబర్ వన్ స్థానాన్ని ఆకాశం నీ హద్దురా దక్కించుకున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. ఒక్క దెబ్బతో మిగతా అన్ని సినిమాలను వెనక్కినెట్టి సూర్యా కి మంచి కంబ్యాక్ ఇచ్చిన మూవీగా ఆకాశం నీ హద్దురా నిలుస్తుందని ఈ సినిమాకి గాను పలు అవార్డులు కూడా లభించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు........!!


అల్లుడు నిజంగానే అదుర్స్ అనిపించాడు.. 2 మిలియన్ వ్యూస్.. లక్ష లైక్స్..!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>