Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jin-pinga9f45e87-a040-448a-8dee-907cb6bd9725-415x250-IndiaHerald.jpgచైనాలో పాలన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. పూర్తిగా నియంత పాలన సాగిస్తూ ఎప్పటికప్పుడు తమ ఇష్టా రీతిన నిబంధనలు తెరమీదకి తెస్తూ ఉంటుంది అక్కడి ప్రభుత్వం. అక్కడి పౌరులు కూడా నియంతృత్వ పాలనకు అలవాటుపడిపోయారు. అయితే చైనాలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం అదే తరహా పాలన వివిధ దేశాలలో కూడా కొనసాగించే విధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా రూపు మాపే విధంగా ఎప్పుడూ ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో నియంతృత్వ పాలన కchaina;partyమరింత శక్తివంతుడుగా మారిన జిన్ పింగ్.. ఎందుకో తెలుసా..?మరింత శక్తివంతుడుగా మారిన జిన్ పింగ్.. ఎందుకో తెలుసా..?chaina;partyTue, 05 Jan 2021 05:00:00 GMT

 అదే సమయం లో నియంతృత్వ పాలన కొన సాగిస్తూ ఎప్పటికప్పుడు తమ దేశ ప్రజల కు ఎలాంటి హక్కులు లేకుండా చేస్తాయి.. ఒకవేళ వారికి హక్కులు ఇచ్చినప్పటికీ వాటిని కాలరాస్తూ ఉంటుంది అక్కడి ప్రభుత్వం.  ప్రస్తుతం చైనా లో అధ్యక్షుడిగా కొనసాగుతున్న జిన్ పింగ్ చెప్పిందే  వేదంగా కొనసాగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  చివరకు జిన్ పింగ్ ఇప్పటికే  ఎంతో  నియంతృత్వ పాలన సాగిస్తున్నారు చైనాలో. ఇక ఇప్పుడు జిన్పింగ్ బలం మరింత పెంచే విధంగా కొన్ని ప్రతిపాదనలు చైనాలో తెరమీదికి వచ్చినట్లు తెలుస్తుంది.



 ప్రస్తుతం జిన్ పింగ్ మరింత శక్తినిచ్చే టువంటి కార్యక్రమాన్ని  కమ్యూనిస్టు పార్టీ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా సైన్యానికి మరిన్ని అధికారాలు ఇస్తూ.. ప్రధాన కార్యదర్శి గా ఉన్నటువంటి వ్యక్తి సెంట్రల్ మిలటరీ కమిషన్ మరింత శక్తివంతం అయ్యేందుకు.. పౌర నియంత్రణ లేనటువంటి విధానానికి  విధానానికి ఆమోదం తెలిపారు. ఎప్పుడైనా ఎక్కడికైనా సైన్య పౌర వనరులను తరలించడమే కాదు సరిహద్దు లోపల బయట కూడా ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తద్వారా జిన్ పింగ్ కు మరింత బలం పెరుగుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ యువ ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ ఫిక్స్...?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>