SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news43c4d523-4e21-4b71-8fe6-45226a3683d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news43c4d523-4e21-4b71-8fe6-45226a3683d2-415x250-IndiaHerald.jpgబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ -ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇరు జట్లు కూడా చెరో విజయం ఖాతాలో వేసుకొని మూడవ టెస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక మూడవ టెస్ట్ ఈ నెల 7 నుండి సిడ్నీలో ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం సిడ్నీలో కరోనా కేసులు అధికంగా ఉండడం వల్ల మూడవ టెస్ట్ సిడ్నీలో కాకుండా రెండవ టెస్ట్ జరిగిన మెల్బోర్న్ లోనే జరగనుందని వార్తలు వినిపిస్తున్న నేపద్యంలో దీనిపై సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా ) వివరణ ఇచ్చింది. సెడ్యూలsports news;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;umesh yadav;india;australia;bcci;rahul sipligunjటీమిండియా కు మరో షాక్..రాహుల్ దూరం !!టీమిండియా కు మరో షాక్..రాహుల్ దూరం !!sports news;rahul new;rahul;virat kohli;k l rahul;cricket;umesh yadav;india;australia;bcci;rahul sipligunjTue, 05 Jan 2021 18:18:27 GMTభారత్ -ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇరు జట్లు కూడా చెరో విజయం ఖాతాలో వేసుకొని మూడవ టెస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక మూడవ టెస్ట్ ఈ నెల 7 నుండి సిడ్నీలో ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం సిడ్నీలో కరోనా కేసులు అధికంగా ఉండడం వల్ల మూడవ టెస్ట్ సిడ్నీలో కాకుండా రెండవ టెస్ట్ జరిగిన మెల్బోర్న్ లోనే జరగనుందని వార్తలు వినిపిస్తున్న నేపద్యంలో దీనిపై సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా ) వివరణ ఇచ్చింది.  సెడ్యూల్డ్ ప్రకారం మూడవ టెస్ట్ సిడ్నీలోనే జరగనుందని  ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది.

 మూడో టెస్టుకు ముందు భారత్‌కు గట్టి ఎదరుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‎లో ఉన్న వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ టీమిండియా జట్టుకు దూరమయ్యాడు. మూడో టెస్టుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎడమచేతి మణికట్టు బెణకడం వల్ల సిరీస్ నుంచి రాహుల్ తప్పుకున్నాడు. ఇప్పటికే కీలక ఆటగాళ్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ షమి, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు రాహుల్ కూడా జట్టుకు దూరమవడంతో టీమిండియా కష్టాల్లో పడింది.  అయితే.. గాయం నుంచి కోలుకోవాలంటే రెండు నుంచి మూడు వారాలు పడుతుందని బీసీసీఐ వెల్లడించింది.

ఇదిలా ఉండగా టీమిండియా కీలక ఆటగాళ్లను గాయాలు ఇబ్బంది పెట్టడం ప్రతికూలఅంశం అనే చెప్పాలి. కాగా..ఈనెల 7న సిడ్నీ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభంకానుంది. మరి ఇ మూడవ టెస్టులో టీమిండియా కీలక ఆటగాళ్లు లేకున్నా ఎలా ప్రదర్శన చేస్తుందో చూడాలి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం గమనార్హం. మరి ఇరుజట్లు ఎలా ప్రదర్శిస్తాయో చూడాలి


మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా

భారత్ - ఆసిస్ టెస్ట్.. ప్రేక్షకులకు భారీ షాక్..?

తెలంగాణాకు రాహుల్ గాంధీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>