WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/impact-of-negative-thoughtsc2badb25-0560-472b-b1f6-c54eefcc534c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/impact-of-negative-thoughtsc2badb25-0560-472b-b1f6-c54eefcc534c-415x250-IndiaHerald.jpgఒక వేళ మీకు ప్రతికూల ఆలోచనలు వచ్చి మీ మనస్సును మార్చడానికి ప్రయత్నిస్తే, మీ మనసును పూర్తిగా పాజిటివిటీతో నింపండి. మీ మనస్సు స్పందిస్తే, మీరు సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తారు; లేకపోతే, మీరు మీ ప్రతికూల ఆలోచనలకు లొంగిపోతారు. impact of negative thoughts;jeevitha rajaseskhar;sathyam;satya;success;santosham;anandamవిజయం మీదే: మన జీవితంపై ప్రతికూల ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుంది...?విజయం మీదే: మన జీవితంపై ప్రతికూల ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుంది...?impact of negative thoughts;jeevitha rajaseskhar;sathyam;satya;success;santosham;anandamTue, 05 Jan 2021 21:00:00 GMTసక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అయితే కొన్ని అపజయాలకు కారణాలు ఉండవు. కొన్ని కొన్ని సార్లు మన వల్లనే మనం ఓడిపోతుంటాము. ఇది చాలా మందిలో జరుగుతుంటుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామా...? ఒక మనిషి సంఘంలో బ్రతుకుతున్నప్పుడు ఒక పని విషయంలో కానీ, లేదా వేరే మనిషి విషయంలో కానీ సానుకూలంగా ఆలోచించకుండా దానికి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఆలోచించడం మొదలు పెడతాడు.

ఇది చాలు మనము అనుకున్న పని జరగకపోవడానికి...మనము ఎంత ప్రయత్నించినా మన ఆలోచనా విధానం దానిని జరగనివ్వదు. అయితే వాటిని మనము ఎలా నియంత్రించగలము అనే విషయం గురించి కొన్ని కీలక విషయాలను ఇప్పుడు చర్చించుకుందాము.  ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మీరు కొన్ని విషయాలను తు చ తప్పకుండా పాటించాలి. అవేమిటంటే సానుకూల శక్తితో మీ మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక వేళ మీకు ప్రతికూల ఆలోచనలు వచ్చి మీ మనస్సును మార్చడానికి ప్రయత్నిస్తే, మీ మనసును పూర్తిగా పాజిటివిటీతో నింపండి. మీ మనస్సు స్పందిస్తే, మీరు సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తారు; లేకపోతే, మీరు మీ ప్రతికూల ఆలోచనలకు లొంగిపోతారు.

 ఒక వ్యక్తి తన మనస్సు స్థిరంగా ఉండి, తన కోరికలన్నింటినీ త్యజించి, ఆత్మలో సంతృప్తిగా ఉంటే దృష్టి సారిస్తాడు. ఇలాంటి వాటిని పారదోలడానికి ఎక్కువ సమయాన్ని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. సంతోషంగా ఉండడానికి గల కారణాలను అన్వేషించండి. మీరు పని చేసే ప్రదేశంలో కూడా ఎక్కువ సత్యంను ఆనందంగా గడపండి. నవ్వుకు ఎంతటి కష్టాన్నైనా పోగొట్టే శక్తీ ఉంది. కాబట్టి కృతజ్ఞత మరియు ప్రశంస వంటి భావోద్వేగాలను వ్యక్తపరచడం సానుకూల భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది, ప్రధానంగా ఆనందం.కాబట్టి మీ విజయాలకు అడ్డుపడుతున్న ప్రతికూల ఆలోచనల నుండి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి, మీకు విజయాలు దక్కుతాయి.


కేసీఆర్ ని అనకూడని మాట అన్న బండి సంజయ్... వామ్మో

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>