CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/huambandmurder-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/huambandmurder-415x250-IndiaHerald.jpg మ‌తిస్థిమితం కోల్పోయిన భార్య‌ను గొడ్డ‌లితో దారుణంగా హ‌త్య చేసింది. హ‌త్య అనంత‌రం త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో క‌ల‌సి బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ దారుణం చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నగర సమీపంలో చోటు చేసుకుంది. గౌరెలా పెంద్ర మార్వాహి జిల్లా డోన్‌గ్రాపారా ప్రాంతానికి చెందిన అనురూప్ సింగ్ పైక్రా (35) తన ఇంట్లో నిద్రిస్తుండగా అతని భార్య విద్యా గొడ్డలితో అతని గొంతు నరికింది. భర్తను చంపి భార్య విద్యా తన ముగ్గురు కుమార్తెలతో కలిసి సమీపంలోని బావిలోకి దూకింది. murdered;women;ram gopal varma;renu desai;delhi;haryana - chandigarh;madhya pradesh - bhopal;district;police;marriage;sucide;husband;wife;woman;murder.;local languageభ‌ర్త‌ను గొడ్డ‌లితో న‌రికి చంపింది.. ముగ్గురి పిల్ల‌ల‌తో క‌ల‌సి బావిలో దూకింది..భ‌ర్త‌ను గొడ్డ‌లితో న‌రికి చంపింది.. ముగ్గురి పిల్ల‌ల‌తో క‌ల‌సి బావిలో దూకింది..murdered;women;ram gopal varma;renu desai;delhi;haryana - chandigarh;madhya pradesh - bhopal;district;police;marriage;sucide;husband;wife;woman;murder.;local languageTue, 05 Jan 2021 10:15:00 GMTమ‌తిస్థిమితం కోల్పోయిన భార్య‌ను గొడ్డ‌లితో దారుణంగా హ‌త్య చేసింది. హ‌త్య అనంత‌రం త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో క‌ల‌సి బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ దారుణం చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నగర సమీపంలో చోటు చేసుకుంది. గౌరెలా పెంద్ర మార్వాహి జిల్లా డోన్‌గ్రాపారా ప్రాంతానికి చెందిన అనురూప్ సింగ్ పైక్రా (35) తన ఇంట్లో నిద్రిస్తుండగా అతని భార్య విద్యా గొడ్డలితో అతని గొంతు నరికింది. భర్తను చంపి భార్య విద్యా తన ముగ్గురు కుమార్తెలతో కలిసి సమీపంలోని బావిలోకి దూకింది. స్థానికులు బావిలో దూకిన నలుగురిని వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారు నలుగురు కోలుకున్నారు. భర్తను హత్య చేసి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ విద్యాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ విద్యా మానసిక స్థితి అస్థిరంగా ఉందని పోలీసులు చెప్పారు.


అలాగే మ‌రో సంఘ‌ట‌న‌లో  భర్తను కత్తితో 12 సార్లు పొడిచి చంపి, తాను ఆత్మహత్యా యత్నం చేసిన భార్య ఉదంతం ఢిల్లీ నగరంలో వెలుగుచూసింది. హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ నివాసి చిరాగ్ వర్మ(37), మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన రేణుక (36) ఒకే బీమా సంస్థలో పనిచేసే వారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని ఢిల్లీలోని ఛత్తర్పూర్ ప్రాంతంలోని ఇంట్లో నివాసముండేవారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో తరచూ వీరూ గొడవ పడుతుండే వారు. భార్యతో గొడవపడిన భర్త శర్మ తన గదిలో నిద్రపోయాడు. కోపంతో భార్య రేణుక వంటగదిలోని కత్తితో అతన్ని 12 సార్లు పొడిచింది. అనంతరం రేణుకా కూడా ఆత్మహత్యా యత్నం చేసింది. దానికి ముందు తన సూసైడ్ నోట్ ను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఆమె స్నేహితులు వారి బంధువులు, వారు నివాసముంటున్న ఇంటి యజమానిని అప్రమత్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఇంటి తలుపు పగులగొట్టి చూడగా భార్యాభర్తలిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. గోడలపై రక్తం కనిపించింది. అంబులెన్సులో దంపతులను ఆసుపత్రికి తరలించగా భర్త శర్మ మరణించాడని వైద్యులు చెప్పారు.


అన‌సూయ‌తో ఈ ప‌నులా.. రాకెట్ రాఘవా..!

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>