Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award9e160f17-083f-461a-b386-9600271dcebb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-soodh-acheives-an-other-award9e160f17-083f-461a-b386-9600271dcebb-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కష్ట కాలంలో హెల్పింగ్ స్టార్ గా ఆపద్బాంధవుడు గా మారిపోయాడు సోనూసూద్. మొదట వలస కార్మికులకు వసతులు కల్పించి ఇంటికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన సోనూసూద్ వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవుడిగా ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కేవలం వలస కార్మికుల తోనే తన సహాయం చేసే గుణాన్ని ఆపకుండా... ఎన్నో రోజుల పాటు సహాయం కావాలి అన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఇప్పటికే సోను సూద్ చేత సహాయం పొందుతున్న ఎంతోమంది సోనూసూద్ ని ఒక ప్రత్యక్ష దైవంగా కొలుస్తున్నారు sonu;sonu sood;adarsh;raj;varsha;cinema;media;vకిసాన్ గా మారబోతున్న సోనుసూద్.. ఎందుకో తెలుసా..?కిసాన్ గా మారబోతున్న సోనుసూద్.. ఎందుకో తెలుసా..?sonu;sonu sood;adarsh;raj;varsha;cinema;media;vTue, 05 Jan 2021 09:00:00 GMTసోను సూద్ చేత సహాయం పొందుతున్న ఎంతోమంది సోనూసూద్ ని ఒక ప్రత్యక్ష దైవంగా కొలుస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 సినిమాలో విలన్ పాత్రలో నటించి మనిషి అంటే ఇలా మాత్రం ఉండకూడదు అని ప్రేక్షకుల చేత అనిపించుకున్న సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం సహాయం కావాలన్నా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ మనిషి అంటే ఇలాగే  ఉండాలి అని అనిపించుకున్నాడు. ఇక వరుసగా పేద ప్రజలందరికీ సహాయం చేస్తూ పోతున్న సోనుసూద్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అన్న విషయం తెలిసిందే.  ఇకపోతే సోనుసూద్ తాను ఇక నుంచి సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేయను అంటూ గతంలో ప్రకటించాడు. అదే సమయంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకం గా ఉండే సినిమాలను చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.



 ప్రస్తుతం కథ వింటున్నానని నచ్చితేనే సినిమా చేస్తాను అంటూ తెలిపాడు. అయితే మరికొన్ని రోజుల్లో కిసాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఇక కిసాన్ అనే సినిమాకి నివాస్ దర్శకత్వం వహించినున్నట్లు తెలుస్తోంది. రాజ్ శాండిల్య  ఈ సినిమాను నిర్వహించబోతున్నట్లు  సమాచారం. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. మరి కొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


కొత్త పీసీసీ చీఫ్‌గా జీవ‌న్‌రెడ్డి..ఖాయ‌మైపోయిందంట‌

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>