MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-mahesh-babu62a060a5-e6a0-4db3-b2b4-0b4a03cd9157-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-and-mahesh-babu62a060a5-e6a0-4db3-b2b4-0b4a03cd9157-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో "RRR' అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది..ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత రాజమౌళి తర్వాతి చిత్రం మహేష్ బాబుతోనే అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. నిజానికి మహేష్ రాజమౌళితో సినిమా చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ, ప్రతి సంవత్సరం లెట్ ntr and mahesh babu;cbn;mahesh;ntr;ram charan teja;jr ntr;mahesh babu;prasad;ram pothineni;rajamouli;tollywood;rrr movie;cinema;bahubali;hero;digital wallet platform;nandamuri taraka rama rao;k v vijayendra prasad;fatherఅలాంటి కథతో మహేష్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరి ఎన్టీఆర్ ముందు మహేష్ నిలబడగలడా..??అలాంటి కథతో మహేష్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. మరి ఎన్టీఆర్ ముందు మహేష్ నిలబడగలడా..??ntr and mahesh babu;cbn;mahesh;ntr;ram charan teja;jr ntr;mahesh babu;prasad;ram pothineni;rajamouli;tollywood;rrr movie;cinema;bahubali;hero;digital wallet platform;nandamuri taraka rama rao;k v vijayendra prasad;fatherTue, 05 Jan 2021 21:00:00 GMTబాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి.. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో "RRR' అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది..ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత రాజమౌళి తర్వాతి చిత్రం మహేష్ బాబుతోనే అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. నిజానికి మహేష్ రాజమౌళితో సినిమా చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ, ప్రతి సంవత్సరం లెట్ అవుతూనే వచ్చింది. కానీ ఎట్టేకలకు సినిమా ఫిక్స్ అయింది. ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ తోనే సినిమా.కాకపోతే, ఈ సినిమా కూడా మల్టీస్టారరే అని..

మహేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా సినిమాలో ఉంటాడని మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరో ఎన్టీఆరే అనేది మరో ఇంట్రస్టింగ్ టాక్. పైగా సినిమా పురాణాల ఆధారంగా రాసుకున్న కథతో అట.ఇక పురాణాల సినిమా అంటే ఎన్టీఆర్ ముందు మహేష్ నిలబడగలడా..? పైగా మహేష్ కి అలాంటి సినిమాలు అసలు సరిపడవు. మహేష్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా తేలిపోతుంది. 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ పరిస్థితి ఇప్పటికే అందరికీ అర్ధం అయింది. ఎన్టీఆర్ ముందు చరణ్ నటనా చాతుర్యం బాగాలేదనేది 'ఆర్ఆర్ఆర్' టీంలోని సభ్యుల మాటే. దాంతో చరణ్ కి 'ఆర్ఆర్ఆర్' ప్లస్ కంటే మైనసే ఎక్కువయ్యేలా ఉంది.

 ఇప్పుడు మహేష్ పరిస్థితి కూడా అదే. మరి చూడాలి.. మహేష్ రాజమౌళితో ఎలా మ్యానేజ్ చేస్తాడో.ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే 'ఆర్ఆర్ఆర్' దసరాకే విడుదల అవుతుంది. ఒకవేళ 2022 సంక్రాంతికి విడుదల అయినా.. రాజమౌళి తన నెక్స్ట్ మూవీని 2022లోనే స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికే బేసిక్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయిందట. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నారాయణ నిర్మాతగా తెరకెక్కనుంది.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా కథపై కసరత్తులు మొదలు పెట్టారని తెలుస్తోంది...!!


కేసీఆర్ ని అనకూడని మాట అన్న బండి సంజయ్... వామ్మో

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>