ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virald1103942-6fe9-47b1-825e-0cc95c6fd02a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/virald1103942-6fe9-47b1-825e-0cc95c6fd02a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. పాకిస్థాన్‌లోని మాద్రాన్ జిల్లాలో నివసిస్తున్న అర్బాబ్.. సోషల్ మీడియా దయవల్ల బాగా పాపులారిటీ సంపాదించాడు. రోజూ బ్రేక్‌ఫాస్ట్ కింద కోడి గుడ్లు, 3 కిలోల మాంసం, 5 లీటర్ల పాలు తాగేస్తాడట. అంటే.. మనం నెల రోజుల్లో తినేవన్నీ ఇతడు ఒక రోజే తినేస్తాడన్నమాట. పాపం ఇతడికి తిండైతే దొరుకుతోంది గానీ.. పెళ్లికి పిల్ల మాత్రం దొరకడం లేదట. ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పుకుని అర్బాబ్ తన బాధను చెప్పుకుంటే.. మీడియా దాన్ని మరింత పెద్దది చేసి ‘బాహుబలి’కి పిల్ల దొరకడం లేదని పతviral;india;pakistan;bahubali;media;air;letterపాకిస్థాన్ లో హల్క్ లాంటి వ్యక్తి... బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...పాకిస్థాన్ లో హల్క్ లాంటి వ్యక్తి... బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...viral;india;pakistan;bahubali;media;air;letterTue, 05 Jan 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. పాకిస్థాన్‌లోని మాద్రాన్ జిల్లాలో నివసిస్తున్న అర్బాబ్.. సోషల్ మీడియా దయవల్ల బాగా పాపులారిటీ సంపాదించాడు. రోజూ బ్రేక్‌ఫాస్ట్ కింద కోడి గుడ్లు, 3 కిలోల మాంసం, 5 లీటర్ల పాలు తాగేస్తాడట. అంటే.. మనం నెల రోజుల్లో తినేవన్నీ ఇతడు ఒక రోజే తినేస్తాడన్నమాట. పాపం ఇతడికి తిండైతే దొరుకుతోంది గానీ.. పెళ్లికి పిల్ల మాత్రం దొరకడం లేదట. ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పుకుని అర్బాబ్ తన బాధను చెప్పుకుంటే.. మీడియా దాన్ని మరింత పెద్దది చేసి ‘బాహుబలి’కి పిల్ల దొరకడం లేదని పతాక శీర్షికలో వార్తలు వేశాయి.

అయితే, పాకిస్థాన్‌కు చెందిన వ్రెస్ట్‌లర్ ఉస్మాన్ బుల్లెట్.. అర్బాబ్ గాలి తీసేస్తున్నాడు. మోసకారి మార్గంలో అర్బాబ్ మీడియాలో పేరు సంపాదించాడని అంటున్నాడు. ఓ సారి తనతో తలపడాలని అర్బాబ్‌కు ఛాలెంజ్ విసిరానని ఇప్పటికీ అతడి నుంచి స్పందన లేదని తెలిపాడు. అయితే, అతడు కేవలం ఇండియాకు చెందిన గ్రేట్ కాళీతో తలపడతానని కబుర్లు చెబుతున్నాడని ఆరోపించాడు. కాళీ పాకిస్థాన్ రాలేడు కాబట్టే.. అతడు మోసకారి సవాళ్లు విసురుతున్నాడని ఉస్మాన్ మండిపడ్డాడు. అయితే, నెటిజనులు కూడా అర్బాబ్ చేసే స్టంట్లు చూసి ఫన్నీ కామెంట్లు చేయడం గమనార్హం. ఎందుకో తెలియాలంటే.. ఈ కింది వీడియోలు, దాని కింద కామెంట్లు చూస్తే అర్థమవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

" style="height: 209px;">


" style="height: 209px;">




అల్లుడు నిజంగానే అదుర్స్ అనిపించాడు.. 2 మిలియన్ వ్యూస్.. లక్ష లైక్స్..!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>