MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1f2c6a4e-ab27-43c4-bca9-92f1f5c4bdde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1f2c6a4e-ab27-43c4-bca9-92f1f5c4bdde-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో ‘శర్వానంద్’కి ఈ మధ్య భారీ సక్సెస్ వచ్చి చాల కాలం అయిపోయింది. "శతమానం భవతి" సినిమా తర్వాత ఆ రెంజ్ విజయం శర్వానంద్ దక్కలేదనే చెప్పాలి. ప్రస్తుతం వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ హిట్స్ ను కొట్టలేక సతమతమవుతున్నాడు. అయినప్పటికీ శర్వా సినిమాలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా శర్వానంద్ తాజాగా మరొక కొత్త సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. tollywood gossips;sharwanand;kona venkat;sai dharam tej;sandeep;venkat;tollywood;cinema;arjun reddy;audience;director;thriller;hero;success;arjun 1;reddy;shatamanam bhavathi"అర్జున్ రెడ్డి" తరహా మెడికల్ బ్యాక్ డ్రాప్ లో శర్వానంద్..!!"అర్జున్ రెడ్డి" తరహా మెడికల్ బ్యాక్ డ్రాప్ లో శర్వానంద్..!!tollywood gossips;sharwanand;kona venkat;sai dharam tej;sandeep;venkat;tollywood;cinema;arjun reddy;audience;director;thriller;hero;success;arjun 1;reddy;shatamanam bhavathiTue, 05 Jan 2021 06:00:00 GMTహీరో ‘శర్వానంద్’కి  ఈ మధ్య భారీ సక్సెస్ వచ్చి చాల కాలం అయిపోయింది. "శతమానం భవతి" సినిమా తర్వాత ఆ రెంజ్ విజయం శర్వానంద్ దక్కలేదనే చెప్పాలి. ప్రస్తుతం వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ హిట్స్ ను కొట్టలేక సతమతమవుతున్నాడు. అయినప్పటికీ శర్వా సినిమాలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా శర్వానంద్ తాజాగా మరొక కొత్త సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

రైటర్ కోన వెంకట్ రాసిన కథకి ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ కథ మెడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా అర్జున్ రెడ్డి సినిమా కూడా మెడికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ సందీప్ వంగా ముందుగా శర్వానంద్ కి వినిపించగా కథ మరి బోల్డ్ గా ఉండడంతో శర్వానంద్ సినిమా నుండి తప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం ఒప్పుకున్నా కోన వెంకట్ కథ కూడా మెడికల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కనుంది. అయితే సినిమా అర్జున్ రెడ్డి తరహాలో కాకుండా మెడికల్ బ్యాక్ గ్రౌండ్ లోని లొసుగులను ఫన్నీ ‘వే’లో ప్రస్తావించబోతున్నారని.. ఇదొక మెడికల్ థ్రిల్లర్ అని సమాచారం.

మొదట ఈ కథ సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్ళిందట.అయితే ప్రసుతం సాయి తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాలుగు సినిమాలను చేతిలో ఉండటంతోనే తేజ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. అందుకే ఈ సినిమా శర్వానంద్ దగ్గరకు వచ్చిందట. ఇక ఈ సినిమాని సమ్మర్ తర్వాత నుండి లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో శర్వానంద్ ఏలాంటి విజయాన్ని నమోదు చేస్తాడో చూడాలి.


జ‌న‌వ‌రి 5వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>