PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ramatheerthamc3eb7719-85de-4fbe-b953-b3c4a9ec67f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ramatheerthamc3eb7719-85de-4fbe-b953-b3c4a9ec67f8-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న రామతీర్థం ఘటన ని ప్రతిపక్షాలు తమ రాజకీయ ఎదుగుదలకి వాడుకోవాలని చూస్తుంది. ఇప్పటికే చంద్రబాబు విజయనగరం జిల్లాకు చేరుకొని జగన్ ని ఎంత అనాలో అంత అనేశారు. మరోవైపు బీజేపీ జనసేన ద్వయం కూడా సోషల్ మీడియా లో ఈ ఘటన కు వైసీపీ నే కారణమని చెప్తుంది.. జగన్ ను విమర్శించడానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తున వీరికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది.. విజయ నగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో కొంతమంది దుండగులు రాముడి విగ్రహం శిరస్సు ఖండించిన విషయం తెలిసిందే.. ramatheertham;ramu;bharatiya janata party;jagan;janasena;telugu;police;media;tdp;traffic police;ycp;janasena party;rama tirtha;partyరామతీర్థం విగ్రహం ధ్వంసం కేసులో నిందితులుగా టీడీపీ నేతలు..?రామతీర్థం విగ్రహం ధ్వంసం కేసులో నిందితులుగా టీడీపీ నేతలు..?ramatheertham;ramu;bharatiya janata party;jagan;janasena;telugu;police;media;tdp;traffic police;ycp;janasena party;rama tirtha;partyTue, 05 Jan 2021 20:04:37 GMTజగన్ ని ఎంత అనాలో అంత అనేశారు. మరోవైపు బీజేపీ జనసేన ద్వయం కూడా సోషల్ మీడియా లో ఈ ఘటన కు వైసీపీ నే కారణమని చెప్తుంది.. జగన్ ను విమర్శించడానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తున వీరికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది.. విజయ నగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో కొంతమంది దుండగులు   రాముడి విగ్రహం శిరస్సు ఖండించిన విషయం తెలిసిందే..

ఈ నేపథ్యంలో దీనిపై ఇన్వెస్టిగేషన్ ని మొదలుపెట్టారు పోలీస్ లు.. రకరకాల కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు... 20 మందికిపైగా వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో టీడీపీ కుట్ర కోణం స్పష్టంగా బయటపడినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదంతా టీడీపీ నేతలు ఒక పన్నాగం ప్రకారం చేసిందేనని ప్రాథమికంగా నిర్ధారణకు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. రాజ‌కీయ ల‌బ్ఙి కోస‌మే ఈ దుశ్చ‌ర్య కు పాల్ప‌డిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ముమ్మాటికీ కుట్రేనని, దాని వెనుక ఎవ‌రున్నార‌నేది పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాకగానీ నిర్థారించలేమని పోలీసులు చెబుతున్నారు.

రామతీర్థం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ ఉపసర్పంచ్, మాజీ వార్డు మెంబర్, మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారున్నారు. మొత్తం 21 మందికి పైగా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇది తెలుసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హుటాహుటిన రామతీర్థం పర్యటనకు రావటం... రాక ముందే 3 రోజులుగా జనాన్ని పోగేయటం ఇక్కడ గమనార్హం. దీన్నిబట్టి తమ వారి పాత్ర ఏమాత్రం లేదని జనాన్ని నమ్మించడానికే ఈ అక్కర్లేని రాద్దాంతానికి ప్రయత్నించారన్నది తెలియకమానదు. కాగా పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ నేతలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపడేయాలని, అందుకోసం ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడవద్దని ఈ సందర్భంగా తమ పార్టీ వారికి చంద్రబాబు సూచించటం గమనార్హం.


టాలీవుడ్ లిరిక్ రైటర్ వెన్నెలకంటి మృతి

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>