Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja8bd545ad-e1bf-4490-8884-4087713d841a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja8bd545ad-e1bf-4490-8884-4087713d841a-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మరోసారి తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోనున్నాడు. raviteja-krack;ravi;gopichand;shruti;shruti haasan;pawan kalyan;raja;ravi teja;sruthi;thaman s;cinema;telugu;letter;heroine;traffic police;raja the great;josh;mass;krackసంక్రాంతికి హిట్టు కొడుతున్నాం.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సే..!సంక్రాంతికి హిట్టు కొడుతున్నాం.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సే..!raviteja-krack;ravi;gopichand;shruti;shruti haasan;pawan kalyan;raja;ravi teja;sruthi;thaman s;cinema;telugu;letter;heroine;traffic police;raja the great;josh;mass;krackTue, 05 Jan 2021 23:18:36 GMTమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మరోసారి తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోనున్నాడు.

అయితే క్రాక్ సినిమా విషయంలో రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత తన నుండి వస్తున్న ఫుల్ పవర్ ప్యాక్డ్ మూవీ క్రాక్ అని. తనని అభిమానులు, ప్రేక్షకులు ఎలా చూడాలని అనుకుంటున్నరో అలా చూస్తారని అంటున్నాడు రవితేజ. సంక్రాంతికి వస్తున్నా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందని అంటున్నారు రవితేజ. రవితేజ సరసన నటించిన శృతి హాసన్ కూడా ఈ సినిమాతో మళ్లీ తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది. ఈ సినిమాతో పాటుగా పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమాలో కూడా అమ్మడు నటిస్తుందని తెలిసిందే.

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసిన రవితేజ క్రాక్ సినిమాతో అనుకున్న టార్గెట్ రీచ్ అవడం పక్కా అని అంటున్నారు. రవితేజ క్రాక్ సినిమా ట్రైలర్ తో సూపర్ జోష్ రాగా సినిమా పక్కా హిట్ అనే టాక్ వచ్చింది. మరి రవితేజ కోరుకుంటున్న హిట్టు బొమ్మ ఇది అవుతుందా లేదా అన్నది మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది.




కేరాఫ్ కంచెరపాలెం డైరక్టర్ తో రానా.. వెరైటీ కాంబినేషన్ గురూ..!

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>