PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi2d82ddc5-2361-4bcb-9100-4f97134e766f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi2d82ddc5-2361-4bcb-9100-4f97134e766f-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా దాదాపు జీవన్ రెడ్డి ఎంపిక అయిన సంగతి తెలిసిందే. దీనితో మరికొంతమంది నేతలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కొంతమంది సీనియర్ నేతలు కూడా పదవి కావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగల సత్తా ఉంది అని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. rahulgandhi,congress,ts;jeevan;rahul new;rahul;k l rahul;jeevan reddy;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;congress;rahul sipligunj;reddy;partyతెలంగాణాకు రాహుల్ గాంధీ...?తెలంగాణాకు రాహుల్ గాంధీ...?rahulgandhi,congress,ts;jeevan;rahul new;rahul;k l rahul;jeevan reddy;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;congress;rahul sipligunj;reddy;partyTue, 05 Jan 2021 16:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా దాదాపు జీవన్ రెడ్డి ఎంపిక అయిన సంగతి తెలిసిందే. దీనితో మరికొంతమంది నేతలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కొంతమంది సీనియర్ నేతలు కూడా పదవి కావాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించగల సత్తా ఉంది అని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కచ్చితంగా జీవన్ రెడ్డి ఎంపిక అయ్యారు. నేడు లేదా రేపు ఆయన ఎంపిక పై ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా మొదలైందని అంటున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో మాత్రమే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. వర్కింగ్ కమిటీ ఎవరికి ఇవ్వాలి ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే వర్కింగ్ కమిటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రతిపాదించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేత పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి. అయితే రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం బట్టి విక్రమార్క కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనితో రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు తెలంగాణాలో అడుగుపెట్టి పరిస్థితులను వాకబు చేస్తున్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక రాష్ట్రానికి రాహుల్ గాంధీ కూడా ఒకసారి వచ్చే అవకాశం ఉండవచ్చు.


అలా చేస్తే కళ్ళ అందం అమాంతం పెరిగిపోతుందట!

ఏపీ లో మరో దారుణం...వరాహ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం ...!?

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>