MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nalugu-cinemallo-natisthe-heroine-enac47b1dd3-871d-4c5b-8644-d7133ea45b69-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nalugu-cinemallo-natisthe-heroine-enac47b1dd3-871d-4c5b-8644-d7133ea45b69-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సహా శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్‌ ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్. కన్నడ నటి శ్వేత కుమారిని ముంబయ్‌లో ఎన్‌సిబి అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆమె నుంచి భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మాఫియా డాన్‌ కరీంలాలాతో కలిసి ఆమె డ్రగ్స్‌ బిజినెస్‌ చేసినట్లు విచారణలో తేలింది. ఐతే...ఎన్‌సిబి అధికారుల వద్ద శ్వేత ఎవరి పేర్లు చెప్పిందోననే టెన్షన్ ఇండస్ట్రీని వణికిస్తోంది. ముంబైలో ఓ హోటల్‌లో డ్రగ్స్‌ పెడ్లర్స్‌ ఉన్న నటి శ్వేతా కుమారిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్ట్‌ చేసింది. ఆమె నుంచి 400 గ్రtollywood;business;swetha;tollywood;kannada;heroine;sandal woodనాలుగు సినిమాల్లో క్యారెక్టర్ లు చేస్తే టాలీవుడ్ హీరోయిన్ అయిపోయినట్టేనానాలుగు సినిమాల్లో క్యారెక్టర్ లు చేస్తే టాలీవుడ్ హీరోయిన్ అయిపోయినట్టేనాtollywood;business;swetha;tollywood;kannada;heroine;sandal woodTue, 05 Jan 2021 08:00:00 GMTటాలీవుడ్ సహా శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్‌ ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్. కన్నడ నటి శ్వేత కుమారిని ముంబయ్‌లో ఎన్‌సిబి అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆమె నుంచి భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మాఫియా డాన్‌ కరీంలాలాతో కలిసి ఆమె డ్రగ్స్‌ బిజినెస్‌ చేసినట్లు విచారణలో తేలింది. ఐతే...ఎన్‌సిబి అధికారుల వద్ద శ్వేత ఎవరి పేర్లు చెప్పిందోననే టెన్షన్ ఇండస్ట్రీని వణికిస్తోంది. ముంబైలో ఓ హోటల్‌లో డ్రగ్స్‌ పెడ్లర్స్‌ ఉన్న నటి శ్వేతా కుమారిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్ట్‌ చేసింది. ఆమె నుంచి 400 గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

శ్వేతను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్‌కు చెందిన చాంద్‌, డ్రగ్‌ పెడలర్‌ సయ్యద్‌తో ఎలాంటి సంబంధాలపై ఉన్నాయనే దానిపై ఆరా తీశారు. మరోవైపు...డ్రగ్స్‌ కేసులో మాఫియా డాన్‌ కరీం లాలా గురించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గాలిస్తున్నారు. ముంబైలో డ్రగ్స్‌తో పట్టుబడిన నటి శ్వేతకు కరీం లాలాతో సంబంధాలు ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. కరీంలాలాతో కలిసి శ్వేత డ్రగ్ బిజినెస్ చేసినట్టు తేలింది. కరీంలాలా దేశం విడిచి వెళ్లిపోకుండా లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. శ్వేతా కుమారి కన్నడ నటి. శాండల్‌వుడ్‌ నుంచి టాలీవుడ్‌కు వచ్చింది.

ఇక్కడ నాలుగు తెలుగు సినిమాల్లో నటించింది. శ్వేతాకుమారి దగ్గర దొరికిన 400 గ్రామల డ్రగ్స్‌ లక్షల విలువ చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆమెను అరెస్ట్‌ చేసిన తర్వాత ముంబైలోని బాంధ్రా, కుర్లా, అంధేరీతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్‌సిబి అధికారులు దాడులు చేశారు. మరిన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే 4 తెలుగు సినిమాలలో రెండవ హీరోయిన్ గా నటించిన ఆమె చాలా కాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగానే ఉంది. అలాంటిది ఆమె టాలీవుడ్ హీరోయిన్ అని ఎలా ప్రస్తావిస్తారు అంటూ టాలీవుడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.


స్టేజ్ పైనే చిర్రెత్తి పోయిన జబర్దస్త్ ఇమ్మానియేల్.. ఇంత అన్యాయం చేస్తావా అంటూ..?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>