Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/man-killed-by-friend-over-illegal-affair-in-anatapur-district730ea2e0-f348-4d8e-b596-1b7047580827-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/man-killed-by-friend-over-illegal-affair-in-anatapur-district730ea2e0-f348-4d8e-b596-1b7047580827-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మటుమాయం అవుతున్నాయి. మానవ సంబంధాలే లేకుండా పోతున్నాయి. మనుషుల మధ్యన ఆనందాలు, ఆప్యాయతలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. కోపాలు, ద్వేశాలు, పగలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందులోనూ అక్రమ సంబంధాల హవా రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. తోడున్న వారిని దూరం చేసుకుంటూ అక్రమ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఫలితం హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. అడ్డుగా ఉన్నరని ఆలోచన వస్తే తడవు వారిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అక్రమ సంబంధాల మూలంగా ఎంతో మంది బలవుతూనcrime;ashok;manu;maya;yogi;police;marriage;husband;wife;murder.;local languageఅక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..crime;ashok;manu;maya;yogi;police;marriage;husband;wife;murder.;local languageTue, 05 Jan 2021 19:57:07 GMTభర్త అడ్డుగా ఉన్నాడని అతి దారుణంగా  హత్య చేయించింది ఓ భార్య.

 పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలోని గుత్తిఆర్. ఎస్ లోని తోళ్లషుపులో అశోక్ యోగి అనే ఇద్దరు వ్యక్తులు నివసించేవారు. వీరిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు. వీరిరువురు పెయింటింగ్ వేస్తూ బ్రతికే వారు. అశోక్ కు పెళ్లి కూడా అయ్యింది. అయితే యోగీ తరచుగా అశోక్ ఇంటికి వస్తుండేవాడు. ఎప్పుడు ఏర్పడిందో తెలియదు కాని అశోక్ భార్యతో యోగి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అశోక్ కు తెలిసి తన భర్యను మందలించి పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. అంత చెప్పినా అశోక్ భార్య బుద్ది మారలేదు సరికదా.. అక్రమ సంబంధానికి భర్తే అడ్డుగా ఉన్నాడని భావించింది.

 అందుకే వెంకటలక్ష్మి భర్త అడ్డంకును వదిలించుకోవాలని పథకం వేసింది. అనుకున్నట్టే ప్రియుడితో విషయం చెప్పి అతనని చంపమని కోరింది. ప్రియురాలి కోరికను తీర్చేందుకు ప్లాన్ వేశాడు యోగి. మందు తాగుదామంటూ అశోక్ ను స్థానిక స్కూలుకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు మద్యం సేవించారు. ఫుల్లుగా మద్యం సేవించిన యోగి అశోక్ ను కత్తితో పొడిచి పొడిచి హత్య చేశాడు. ఈ హత్య ఆదివారం జరగగా.. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న సీఐ రాము, ఎస్ ఐ గోపాలుడు ఘటనా స్థలానికి చేరుకుని అశోక్ డెడ్ బాడీని పరిశీలించారు. ఈ ఘటనపై అశోక్ తల్లి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.  


టాలీవుడ్ లిరిక్ రైటర్ వెన్నెలకంటి మృతి

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>