MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannathce0906d8-5a44-4ec7-84a4-22447fbb5b7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannathce0906d8-5a44-4ec7-84a4-22447fbb5b7a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. ఎలాంటి సినిమా చేసినా కూడా మాస్ ఆడియన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులని సైతం ఆకట్టుకునే బలమైన డైలాగ్స్ ఉంటాయని చెప్పవచ్చు. అందరు భారీ ఫైట్స్ తో రికార్డులను బద్దలు కొడితే పూరి మాత్రం ఒక్క డైలాగ్ తో దుమ్ముదులిపేస్తాడు. ఆ విషయం రాజమౌళి కూడా ఒకసారి ఒకానొక సందర్భంలో చెప్పటం జరిగింది. ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫైటర్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే తారా స్థాయpuri-jagannath;puri jagannadh;rajamouli;vijay;vijay deverakonda;yash;india;tollywood;cinema;kollywood;audience;director;letter;joseph vijay;kgf;fighter;mass;devarakondaఆ హీరోతో తన సినిమా మాములుగా వుండదంటున్న పూరి జగన్నాథ్....ఆ హీరోతో తన సినిమా మాములుగా వుండదంటున్న పూరి జగన్నాథ్....puri-jagannath;puri jagannadh;rajamouli;vijay;vijay deverakonda;yash;india;tollywood;cinema;kollywood;audience;director;letter;joseph vijay;kgf;fighter;mass;devarakondaTue, 05 Jan 2021 19:00:00 GMTటాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. ఎలాంటి సినిమా చేసినా కూడా మాస్ ఆడియన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులని సైతం ఆకట్టుకునే బలమైన డైలాగ్స్ ఉంటాయని చెప్పవచ్చు. అందరు భారీ ఫైట్స్ తో రికార్డులను బద్దలు కొడితే పూరి మాత్రం ఒక్క డైలాగ్ తో దుమ్ముదులిపేస్తాడు. ఆ విషయం రాజమౌళి కూడా ఒకసారి ఒకానొక సందర్భంలో చెప్పటం జరిగింది. ఇక పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఫైటర్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే తారా స్థాయిలో ఉన్నాయి.

 ఇక ఫైటర్ సినిమా తరువాత పూరి జగన్నాథ్  ఎవరితో వర్క్ చేస్తారనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ ఈ డైరెక్టర్ kgf హీరోపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. kgf సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న యష్ ప్రస్తుతం ఆ సినిమా సెకండ్ పార్ట్ తో రెడీ అవుతున్నాడు. అయితే ఆ సినిమా తరువాత  యష్ కూడా ఎవరితో పని చేస్తాడనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్  అతనిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఫైనల్ గా పూరి చెప్పిన ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ కథకు యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి... ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


టాలీవుడ్ లిరిక్ రైటర్ వెన్నెలకంటి మృతి

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>