PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddye95aef6c-959c-473f-bd23-fe4e6a315383-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddye95aef6c-959c-473f-bd23-fe4e6a315383-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ రేస్ ఎంతో ఆసక్తికరంగా జరుగుతుంది. పలువురి పేర్లు బయటకి వచ్చిన చివరివరకు రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు అందించబోతుందని వార్తలు వచ్చాయి. అయితే దానికి కాంగ్రెస్ సీనియర్ లు బాహాటంగా నే అసంతృప్తి ని వెళ్లబుచ్చారు.. పార్టీ లో సీనియర్ నేతలు ఉన్నా కూడా కొత్త గా వేరే పార్టీ నుంచి వచ్చిన ఓ లీడర్ ని ఎలా పీసీసీ చైర్మన్ చేస్తారని చాలానే రచ్చ చేశారు.. అయితే అధిష్టానం ఈ గోలను చూసే కాబోలు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిని మార్చింది. revanth reddy;kumaar;jeevan;revanth;venkat;bharatiya janata party;komati;uttam kumar reddy nalamada;jeevan reddy;telangana;revanth reddy;congress;రాజీనామా;march;reddy;leader;party;racchaరేవంత్ రెడ్డి ని తొక్కేసి సీనియర్ లు పంతం నెగ్గించుకున్నారు..?రేవంత్ రెడ్డి ని తొక్కేసి సీనియర్ లు పంతం నెగ్గించుకున్నారు..?revanth reddy;kumaar;jeevan;revanth;venkat;bharatiya janata party;komati;uttam kumar reddy nalamada;jeevan reddy;telangana;revanth reddy;congress;రాజీనామా;march;reddy;leader;party;racchaTue, 05 Jan 2021 21:00:00 GMTతెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ రేస్ ఎంతో ఆసక్తికరంగా జరుగుతుంది. పలువురి పేర్లు బయటకి వచ్చిన చివరివరకు రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు అందించబోతుందని వార్తలు వచ్చాయి. అయితే దానికి కాంగ్రెస్ సీనియర్ లు బాహాటంగా నే అసంతృప్తి ని వెళ్లబుచ్చారు.. పార్టీ లో సీనియర్ నేతలు ఉన్నా కూడా కొత్త గా వేరే పార్టీ నుంచి వచ్చిన ఓ లీడర్ ని ఎలా పీసీసీ చైర్మన్ చేస్తారని చాలానే రచ్చ చేశారు.. అయితే అధిష్టానం ఈ గోలను చూసే కాబోలు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిని మార్చింది.

చివరి నిమిషంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గుచూపినట్లులు తెలుస్తోంది. ఇవ్వాలో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పీసీసీ చీఫ్ పదవితో పాటు మరో నాలుగైదు కమిటీలను కూడా ఏఐసీసీ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రచార కమిటీ, స్ట్రాటజీ కమిటీ, మ్యానిఫెస్టో కమిటీల భాద్యులను కూడా అధిష్టానం ప్రకటించనుందట.

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. కాంగ్రెస్ లాంటి మేటి పార్టీ ని వెనక్కి తిరిగి చుకోకుండా చేసింది.. తమ విధానాలతో టీ ఆర్ ఎస్ పార్టీ కి ఎక్కువపోట్టిన వారి టార్గెట్ తో కాంగ్రెస్ కకావికలం అయిపొయింది.  దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగా గత కొన్ని రోజులుగా పీసీసీ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.నిస్తేజంలో కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి రేవంత్ రెడ్డి లాంటి డైనమిక్ లీడర్ అవసరమని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కాగా... రేవంత్ కి పార్టీ పగ్గాలు అప్పగించడం పట్ల సీనియర్ నేతలు బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో రేవంత్ తో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేరు కూడా అధిష్టానం పరిశీలినలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ అందుకుంది. కాగా... అనూహ్యంగా అధిష్టానం జీవన్ రెడ్డి వైపు మొగ్గుచూపింది.


బ్రేకింగ్: తెలంగాణా ఉద్యోగులకు కేసీఆర్ బిగ్ గుడ్ న్యూస్

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>