PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/engineering-studentsdc17fc96-9c9b-435f-a5dd-c5c59988d626-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/engineering-studentsdc17fc96-9c9b-435f-a5dd-c5c59988d626-415x250-IndiaHerald.jpgతెలంగాణ భవన్ లో ప్రయివేటు ఉద్యోగుల సంఘం డైరీ -2021 ను ఆవిష్కరించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌... కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం పుట్టింది అని అన్నారు. ప్రయివేటు సంస్థల్లో తెలంగాణ కు అన్యాయం జరిగిందని ఈ సంఘం ఆవిర్భవించింది అని ఆయన పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ కోసం కోట్లాడిన సంఘం నేడు....ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతోంది అని వెల్లడించారు. ఆనాడు జనవరి నెలంతా డైరీ ఆవిష్కరణలన్నీ ఉద్యమ కేంద్రాలు అని వ్యాఖ్యానించారు. తూటాల్లాంటి మాటలు ఈ ఆవిష్కరణ సభల్లో వచ్చేవtelanagana;kcr;vidya;hyderabad;thanneeru harish rao;telangana;january;electricity;minister;good news;international;good newwzతెలంగాణా నిరుద్యోగులకు గుడ్ న్యూస్తెలంగాణా నిరుద్యోగులకు గుడ్ న్యూస్telanagana;kcr;vidya;hyderabad;thanneeru harish rao;telangana;january;electricity;minister;good news;international;good newwzTue, 05 Jan 2021 19:00:00 GMTతెలంగాణ భవన్ లో ప్రయివేటు ఉద్యోగుల సంఘం డైరీ -2021 ను ఆవిష్కరించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు‌... కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల  సంఘం పుట్టింది అని అన్నారు. ప్రయివేటు సంస్థల్లో తెలంగాణ కు అన్యాయం జరిగిందని ఈ సంఘం ఆవిర్భవించింది అని ఆయన పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ కోసం కోట్లాడిన సంఘం నేడు....ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతోంది అని  వెల్లడించారు. ఆనాడు జనవరి నెలంతా డైరీ ఆవిష్కరణలన్నీ ఉద్యమ కేంద్రాలు అని వ్యాఖ్యానించారు.

తూటాల్లాంటి మాటలు ఈ ఆవిష్కరణ సభల్లో వచ్చేవి అని అన్నారు. ఉద్యమ భావ వ్యాప్తి బాగా జరిగేది అని హరీష్ పేర్కొన్నారు. ఆనాడు మీరు చేసిన ఉద్యమం  మేం ఎన్నటికీ మరిచిపోం అని అన్నారు. సాగరహారం, మిలియన్ మార్చ్ లో తూటాలకు, బాష్ప వాయు గోలాలకు ఎదురు నిలిచి పోరాడారు అని అన్నారు. చివరకు సీఎం కేసీఆర్ నిరహార దీక్ష తో తెలంగాణ సాకారమయింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంఘం ఉద్యోగ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు అని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ పరిపాలన, విద్యుత్, తాగు నీరు, రక్షణ వల్ల హైదరాబాద్ కు పరిశ్రమలు తరలి వస్తున్నాయి ఆయన పేర్కొన్నారు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణ లో పెట్టడానికి ముందుకు వస్తున్నారు అని, దేశంలో అతి తక్కువ నిరుద్యోగం ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నెలాఖరులో ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం నిర్ణయం జరిగింది అని, యాభై వేల ఉద్యోగాల భర్తీకి‌సీఎం నిర్ణయం తీసుకున్నారు అని స్పష్టం చేసారు. ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాల కల్పన జరుగుతోంది అన్నారు. దేశ‌ నిరుద్యోగ రేటు కంటే తెలంగాణ లో నిరుద్యోగ రేటు తక్కువ  అని వ్యాఖ్యానించారు.


టాలీవుడ్ లిరిక్ రైటర్ వెన్నెలకంటి మృతి

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>