PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgసంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో మాదారం గ్రామంలో నూతన కంకర క్వారీ ఏర్పాటు చెయ్యొద్దని అఖిల పక్షాల ఆధ్వర్యంలో గంటలకు వారికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పేదలకు భూములు ఇవ్వకుండా పేదలకు భూములు ఇవ్వకుండా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మేన మామ పుందరిక్ష రావు 57 ఎకరాలలో కంకర క్వారీ కి ఎలా అనుమతులు ఇస్తారని ఈ సందర్భంగా నిలదీశారు. గ్రామ ప్రజలు ఐక్యతతో పుందరీక్ష రాharish rao;prabhakar;prabhakar reddy;sony;gudem mahipal reddy;warangal;district;bhuma akhila priya;media;chintamaneni prabhakar;nalgonda;village;mla;minister;local language;sangareddy;parakala prabhakar;reddyహరీష్ రావు మావగారిపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలుహరీష్ రావు మావగారిపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలుharish rao;prabhakar;prabhakar reddy;sony;gudem mahipal reddy;warangal;district;bhuma akhila priya;media;chintamaneni prabhakar;nalgonda;village;mla;minister;local language;sangareddy;parakala prabhakar;reddyTue, 05 Jan 2021 18:45:50 GMTసంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలో మాదారం గ్రామంలో నూతన కంకర క్వారీ ఏర్పాటు చెయ్యొద్దని అఖిల పక్షాల ఆధ్వర్యంలో గంటలకు వారికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం  పేదలకు భూములు ఇవ్వకుండా పేదలకు భూములు ఇవ్వకుండా రాష్ట్ర ఆర్థిక మంత్రి  హరీష్ రావు   మేన మామ పుందరిక్ష రావు 57 ఎకరాలలో  కంకర   క్వారీ కి ఎలా అనుమతులు ఇస్తారని ఈ సందర్భంగా నిలదీశారు.

గ్రామ ప్రజలు ఐక్యతతో పుందరీక్ష రావు హరీష్ రావు కు ప్రతి రోజు ఉత్తరాలు రాయాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా  కంకర క్వారీ ఏర్పాటు ను  ఆపకపోతే  తమ పూర్తి బాగోతం  ప్రజల ముందుకు తీసుకువస్తానని ఆయన మీడియా ముఖంగా హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే   మహిపాల్ రెడ్డి అన్నం తినడం మానేసి  కబ్జా చేసిన భూములు తింటునారని ఆరోపించారు. హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి ఎమ్మేలే గూడెం మహిపాల్ రెడ్డి, పుందారిక్ష రావు  కంకర క్వారీ ఏర్పాటును అపకుంటే మధరం గ్రామంలో ఉన్న కంకర క్వారీ ల నుంచి రాయితో  సోనీ ట్రావెల్ లో మై హోం రాజకీయ సమాధులు కడతామని హెచ్చరించారు.

ఇప్పటికైనా మాదారం ప్రజలను వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయాలని లేని పక్షంలో హరీష్ రావు పుండరీక్ష రావు బంధువుల అవినీతి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. కంకర క్వారీ అనుమతులు రద్దు చేసే వరకు అఖిలపక్ష నాయకుల నిరసనలు ప్రతిరోజు మాదారం గ్రామ ప్రజలకు అండగా జరుగుతాయని ఆయన తెలిపారు. కాగా ఆయన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.


ఏపీలో రాష్ట్రపతి పాలనట...?

భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్న 20 గంటల తర్వాత.. ఈ మహిళకు..

మరోసారి రెచ్చిపోయిన బండి సంజయ్.. కేసీఆర్ పై విమర్శల వర్షం..?

జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>