MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-sudheer-babu8da916d6-8e79-4e3f-a14f-29fa830e2ffd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-sudheer-babu8da916d6-8e79-4e3f-a14f-29fa830e2ffd-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని, యాక్షన్ హీరో సుధీర్ బాబు తొలిసారిగా కలిసి నటించిన సినిమా వి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అదితి రావు హైదరి, నివేద థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అద్భుతమైన మ్యూజిక్ ని అందించగా యువ సంగీత తరంగం తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.nani;sudheer babu;amit shah;nani;aditi rao hydari;amit trivedi;geetha;niveda thomas;sudigali sudheer;thaman s;bollywood;cinema;sangeetha;amazon;hero;heroine;success;yuva;gentleman;sri venkateshwara creations;hero heroine;v;dilప్చ్ .... పాపం రెండు చోట్ల భారీ దెబ్బేసిందిగా .....??ప్చ్ .... పాపం రెండు చోట్ల భారీ దెబ్బేసిందిగా .....??nani;sudheer babu;amit shah;nani;aditi rao hydari;amit trivedi;geetha;niveda thomas;sudigali sudheer;thaman s;bollywood;cinema;sangeetha;amazon;hero;heroine;success;yuva;gentleman;sri venkateshwara creations;hero heroine;v;dilTue, 05 Jan 2021 04:00:00 GMTన్యాచురల్ స్టార్ నాని, యాక్షన్ హీరో సుధీర్ బాబు తొలిసారిగా కలిసి నటించిన సినిమా వి. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అదితి రావు హైదరి, నివేద థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది అద్భుతమైన మ్యూజిక్ ని అందించగా యువ సంగీత తరంగం తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకాభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేక నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. నిజానికి అంతకు ముందు అటు నానీ తో ఇంద్రగంటి తెరకెక్కించిన అష్టాచమ్మా, జెంటిల్మెన్ సినిమాలు రెండూ కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. అలానే ఇటు సుధీర్ బాబు తో తెరకెక్కించిన సమ్మోహనం సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుని వారి కాంబినేషన్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే వి సినిమా విషయమై మాత్రం ఆ లెక్క తప్పటంతో యూనిట్ కొంత నిరాశచెందక తప్పలేదు.

అయితే అది మాత్రమే కాక ఇటీవలే ఈ సినిమాని థియేటర్స్ రీ ఓపెన్ చేసిన అనంతరం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా యూనిట్ కి భారీ షాక్ ఇస్తూ థియేటర్స్ లో కూడా ఈ సినిమా ఏ మాత్రం ఆడియెన్స్ ను అలరించలేక చతికిల పడినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా చాలా చోట్ల దారుణమైన కలెక్షన్స్ ని రాబడుతోంది అని అంటున్నారు పలువురు విశ్లేషకులు. అయితే సినిమాలోని  హీరో హీరోయిన్ తో పాటు ఇతర పాత్రల నటన, యాక్షన్, ఎమోషన్స్ వంటివన్నీ బాగున్నప్పటికీ కూడా  కథా కథనాల్లో ముఖ్య లోపమే సినిమా పరాజయానికి కారణం అని పలువురు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా థియేటర్స్ లో అయినా రాణిస్తుంది అని భావించిన మూవీ యూనిట్ కి ఇది మరింతగా దెబ్బేసినట్లు తెలుస్తోంది......!!


పవన్ ఎఫెక్ట్: పేర్నికి వాళ్లే దెబ్బ వేస్తారా?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>