PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shocking-ap-lo-maro-vigraham-dwamsame7ee841e-6574-4fe5-8c51-6a484f9595b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shocking-ap-lo-maro-vigraham-dwamsame7ee841e-6574-4fe5-8c51-6a484f9595b6-415x250-IndiaHerald.jpgఏపీలో వరుసగా దేవతామూర్తుల విగ్రహాలు ద్వంసం అవుతూ ఉండడం సంచలనంగా అమరింది. తాజాగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దేవుని విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడం అలజడి రేపింది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ముఖద్వారం మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంపైకి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో చేయి భాగం పాక్షికంగా దెబ్బతింది. ఉదయం విషయాన్ని గుర్తించిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు భక్తులు. నిజానికి ముందుగా ముఖ ద్వారంపై గుర్తు andhrapradesh;deva;lakshmi;velam palli srinivasa rao;district;prakasam;police;minister;lakshmi devi;local language;prakasam district;prakasm;rama tirtha;kavuru srinivas;narasimhaషాకింగ్ : ఏపీలో మరో విగ్రహం ధ్వంసం !షాకింగ్ : ఏపీలో మరో విగ్రహం ధ్వంసం !andhrapradesh;deva;lakshmi;velam palli srinivasa rao;district;prakasam;police;minister;lakshmi devi;local language;prakasam district;prakasm;rama tirtha;kavuru srinivas;narasimhaTue, 05 Jan 2021 13:15:00 GMTఏపీలో వరుసగా దేవతామూర్తుల విగ్రహాలు ద్వంసం అవుతూ ఉండడం సంచలనంగా అమరింది. తాజాగా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దేవుని విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడం అలజడి రేపింది.  శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ముఖద్వారం మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహంపైకి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో చేయి భాగం పాక్షికంగా దెబ్బతింది. ఉదయం విషయాన్ని గుర్తించిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు భక్తులు. నిజానికి ముందుగా ముఖ ద్వారంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారని పుకార్లు వచ్చాయి. 

దీంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు ముఖ ద్వారంపై దెబ్బతిన్న విగ్రహాలను పరిశీలించారు. వరాహ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కి రెండు కిలో మీటర్ల దూరంలో 20 ఏళ్ల క్రితం దాతలు ముఖ ద్వారం నిర్మించారు. అయితే ముఖ ద్వారం సిమెంట్ తో నిర్మించడంతో విగ్రహాలు గతంలో దెబ్బతిన్నాయని దేవాదాయ శాఖ అధికారులు నిర్థారించారు. దెబ్బతిన్న విగ్రహాలు రిపేరు చేసేందుకు  దాతలతో కూడా మాట్లాడినట్టు చెప్పారు. విగ్రహాలపై ఎవరూ దాడి చేయలేదని, సిమెంట్ విగ్రహాలు కావడంతో అవే దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. 

అయితే రాష్ట్రంలో వరుసగా ఇలా విగ్రహాలు ద్వంసం అవుతూ ఉండడంతో వీటిని కూడా ఎవరో పాడు చేశారని అనుకున్నారు. అయితే అదేమీ లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోపక్క రామతీర్థం ఘటనలో దోషులను వెంటనే పట్టుకోవటానికే విచారణను సీఐడీకి అప్పగించామని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. స్థానిక పోలీసుల సాయంతో CID దర్యాప్తు చేస్తుందన్నారు. వీలైనంత త్వరగా దోషుల్ని సీఐడీ పట్టుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు వెల్లంపల్లి. 


ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌...!

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>