Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-naga-chaitanya-akkineni-interesting-comments-on-his-wife-actress-samantha-akkineni4d1d1976-5d40-4472-9c77-83af85641660-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-naga-chaitanya-akkineni-interesting-comments-on-his-wife-actress-samantha-akkineni4d1d1976-5d40-4472-9c77-83af85641660-415x250-IndiaHerald.jpgఅక్కినేని సమంత ఒక వైపు సినిమాల్లో, మరో వైపు సామ్ జామ్ టాక్ షో హోస్ట్ గా చేస్తూ ఎంతో పేరు సంపాదించుకుంటోంది. ముద్దు ముద్దు మాటలతో ఈ ముద్దుగుమ్మ చేసే అల్లరికి ఈ షో కు వచ్చిన గెస్ట్ లంతా ఫిదా అయ్యారు. ఈ చిన్నది అడిగే చిలిపి ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్తు వెళ్లారు గెస్ట్ లు. ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ టాక్ షో ఎండింగ్ కు వచ్చేసింది. సినిమాల్లో డబ్బింగే చెప్పలేని సామ్ అసలు హోస్ట్ గా రాణిస్తుందా అనే డౌట్ కూడా ఉండే.. కాని ఈ చిన్నది హోస్ట్ గా మారి మాట్లాడే మాటలు వింటే మాత్రం.. అబ్బా సామ్ నువ్వు ఇnagachaithanya;chiranjeevi;naga chaitanya;nageshwara rao akkineni;sam;samantha;vijay;tollywood;episode;interview;air;husband;wife;hero;success;joseph vijay;inti guttu;v;sam mendes;fidaaవామ్మో చై.. సామ్ గాలి మొత్తం తీసేసాడుగా..వామ్మో చై.. సామ్ గాలి మొత్తం తీసేసాడుగా..nagachaithanya;chiranjeevi;naga chaitanya;nageshwara rao akkineni;sam;samantha;vijay;tollywood;episode;interview;air;husband;wife;hero;success;joseph vijay;inti guttu;v;sam mendes;fidaaTue, 05 Jan 2021 17:39:01 GMTఅక్కినేని సమంత ఒక వైపు సినిమాల్లో, మరో వైపు సామ్ జామ్ టాక్ షో హోస్ట్ గా చేస్తూ ఎంతో పేరు సంపాదించుకుంటోంది. ముద్దు ముద్దు మాటలతో ఈ ముద్దుగుమ్మ చేసే అల్లరికి ఈ షో కు వచ్చిన గెస్ట్ లంతా ఫిదా అయ్యారు. ఈ చిన్నది అడిగే చిలిపి ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్తు వెళ్లారు గెస్ట్ లు. ఎంతో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ టాక్ షో ఎండింగ్ కు వచ్చేసింది. సినిమాల్లో డబ్బింగే చెప్పలేని సామ్ అసలు హోస్ట్ గా రాణిస్తుందా అనే డౌట్ కూడా ఉండే.. కాని ఈ చిన్నది హోస్ట్ గా మారి మాట్లాడే మాటలు వింటే మాత్రం.. అబ్బా సామ్ నువ్వు ఇంత ముద్దుగా మాట్లాడగలవా అంటూ ఆమె అభిమానులను మనసును దోచుకుంది ఈ చిన్నది. కాగా ఈ షో లో టాలీవుడ్ ప్రముఖ హీరోలు గెస్ట్ లుగా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఇంటర్వ్యూలు చేసింది సామ్. అయితే ఈ షో ఎండింగ్ కు వచ్చేసింది. ఇంక ఒక్క ఎపీసోడ్ మాత్రమే మిగిలింది. లాస్ట్  ఎపిసోడ్ కదా.. ఇంట్రెస్టింగ్ గా, ఎంటర్ టైన్ గా, కమర్షియల్ గా ఉండాలంటూ ఈ షో భావించింది.


అందుకే లాస్ట్ ఎపిసోడ్ కు సమంత భర్త, అక్కినేని హీరో నాగచైతన్య తో ఈ షోకు ముగింపు పడుతున్నారు. ఈ షో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం పక్కా. ఎందుకంటారా.. నాగచైతన్యను.. తన భార్యే కదా ఇంటర్వ్యూ చేసేది. అందులోనూ ఇంటి గుట్టునంతా విడమరిచి మరీ అందరిముందు బయటపెట్టాడు చై. దాంతో సామ్ ముఖం చిడాలి.. ఎలా వాడిపోయిందో.. పరువు తీస్తున్నాడు కదబ్బా అని అనుకుని ఉంటుంది సామ్ అందులో. సామ్ అడిగే ప్రశ్నలన్నింటికీ నాగచైతన్య ఎలాంటి బెరుకు లేకుండా అలా అలా చెప్పుకుంటూ వెళ్లాడంటే నమ్మండి.. ఈ షోలో సామ్ కు పంచులే పంచులు పడ్డాయి నాగచైతన్యతో. నా వంట కు మీరు ఇచ్చే మార్కులెన్నీ.. అని సామ్ అడగ్గా నువ్వు వంట ఎప్పుడు చేశావు.. అని ఆశ్చర్యకరమైన ఫేస్ పెట్టాడు చై.. దాంతో సామ్ ముఖం చిన్నబుచ్చుకుంది. దీని తర్వాత ఇంటి మెయిన్టనెన్స్ విషయం లో అడగ్గా.. అది ఎప్పుడు.. అని నేనన్నా కాలేజీకి వెళ్లి వచ్చాను.. నువ్వెప్పుడన్నా కాలేజీకి ఒక్క సారన్నా వెళ్లి వచ్చావా అంటూ నాగచైతన్య తన భార్య సామ్ పై పంచులు వేశారు.

దాంతో పాటుగా కాళీగా ఉంటాడు కదా ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎగేసుకుంటూ వస్తాడని లాస్ట్ ఎపిసోడ్ కు నన్ను పిలిచావు కదా అంటూ సామ్ పై విరుచుకుపడ్డాడు చైతూ. దానికి సామ్  మాత్రం నవ్వి ఊరుకుంది. అలాగే హోస్ట్ గా నాకు ఎన్ని మార్కులు వేస్తామ్ అంటూ సామ్ అడగ్గా నీకు అడ్వైజ్ ఇస్తే మీరు తీసుకుంటారా.. ఇంట్లోనే తీసుకోవు కదా అంటూ పంచుల మీద పంచులు వేసాడు నాగచైతన్య. దాంతో సామ్ మొహం చిన్నబోయిందంటే నమ్మండి. ఈ షోలో నాగచైతన్య పంచుల మీద పంచులు విసురుతూనే ఉన్నాడు. సామ్ వాటిని ఆపాలని ప్రయత్నించినా చై మాత్రం తగ్గడం లేదు. ఈ ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది.. ఈ షో ఎలా ఉండబోతుందనేది. లాస్ట్ ఎపిసోడ్ మాంచి కిక్కు ఇవ్వాలనేమో నాగచైతన్యను గెస్ట్ గా ఎంచుకున్నారు. ఇంకేముంది సామ్ గాలి మొత్తం తీసాడు ఈ  షోలో చై. ఇది వరకు వచ్చిన ఏ గెస్ట్ లు కూడా ఈ విధంగా సామ్ తో ఆడుకోలేదు. అందుకే నాగచైతన్య ఆడుకోవడానికే వచ్చాడనిపిస్తుంది. రెండు నిమిషాల ప్రోమోలోనే సమంతపై నాగచైతన్య ఇన్ని పంచులు వేస్తే ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెన్ని పంచులు వేస్తాడో.. ఆ పరిస్థితి ఊహించుకుంటే సామ్ ఫేస్ ఎలా ఐపోతుందో ఈ ఎపిసోడ్ ముగిసేవరకు. 


జ‌గ‌న్ ఈ నేత‌ల పంచాయితీ సెట్ చేసేస్తాడా... పార్టీకి ఇదే పెద్ద టెన్ష‌న్‌..!

అపర కుబేరుడు అదృశ్యం..!

బిజెపికి థ్యాంక్స్ చెప్పిన పవన్...!

పాపం ప్రభాస్ డైరెక్టర్ గట్టిగా ట్రోల్ అవుతున్నాడుగా

భారత్ - ఆసిస్ టెస్ట్.. ప్రేక్షకులకు భారీ షాక్..?

తెలంగాణాకు రాహుల్ గాంధీ...?

ఏపీ లో మరో దారుణం...వరాహ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ధ్వంసం ...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>