Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/chicken20267473-6739-4178-a776-145f9b752191-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/cooking/81/chicken20267473-6739-4178-a776-145f9b752191-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ మహమ్మారి తో బెంబేలెత్తి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్ పై ఎంతగానో అవగాహన తెచ్చుకొని తగిన జాగ్రత్తలు పాటించినప్పటికి కూడా ఏదో ఒక విధంగా మహమ్మారి కరోనా వైరస్ పంజాబ్ విసురుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయని ప్రజలందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ప్రస్తుతం కొత్త రకం వైరస్ వెలుగులోకి వస్తుండటం మరింత భయాందోళనకు గురిచేస్తుంది. అయితే ప్రస్తుతం రాజస్థాన్chiken;manu;kerala;himachal pradesh;madhya pradesh - bhopal;rajasthan;job;chicken;punjab;coronavirusఅక్కడ చికెన్, గుడ్ల పై నిషేధం.. ఎందుకో తెలిస్తే మీరు కూడా తినరు..?అక్కడ చికెన్, గుడ్ల పై నిషేధం.. ఎందుకో తెలిస్తే మీరు కూడా తినరు..?chiken;manu;kerala;himachal pradesh;madhya pradesh - bhopal;rajasthan;job;chicken;punjab;coronavirusTue, 05 Jan 2021 10:45:00 GMTకరోనా వైరస్ పై ఎంత గానో  అవగాహన తెచ్చుకొని తగిన జాగ్రత్తలు పాటించినప్పటికి కూడా ఏదో ఒక విధంగా మహమ్మారి కరోనా వైరస్ పంజాబ్ విసురుతూ నే ఉంది అన్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయని ప్రజలందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణం లో ప్రస్తుతం కొత్త రకం వైరస్ వెలుగు లోకి వస్తుండటం మరింత భయాందోళనకు గురి చేస్తుంది.


 అయితే ప్రస్తుతం రాజస్థాన్ సహా మరికొన్ని రాష్ట్రా లలో కొత్త రకం వైరస్ ప్రస్తుతం ప్రజలందరినీ బెంబేలెత్తిస్తోంది. అయితే ఈ కొత్త రకం వైరస్ కి ఇప్పటివరకు మనుషుల పై ఎలాంటి ప్రభావం చూపక పోయినప్పటికీ అటు పక్షులు మాత్రం ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్నారు. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన కొత్త బర్డ్  ఫ్లూ కారణంగా ఎన్నో పావురాలు నెమళ్లు కాకులు కూడా మరణించాయి. వేల సంఖ్యలో రోజుల వ్యవధి లో పక్షులు చనిపోతున్న తరుణంలో అటు ప్రజలందరూ బెంబేలెత్తి పోతున్నారు.



 రాజస్థాన్ మధ్యప్రదేశ్ కేరళ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చి ఎన్నో పక్షులను బలి తీసుకుంటుంది. పావురాలు నెమళ్లు కాకులు కోళ్లు కూడా ఈ వైరస్ బారిన పడి చనిపోతున్నాయి. ఈ క్రమంలోనే కేరళలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కొన్ని పక్షులను కోళ్లను కూడా చంపేస్తున్నారు ఇక హిమాచల్ ప్రదేశ్ లో అయితే కోళ్లు గుడ్లపై కూడా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అక్కడి అధికారులు. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వారికి కూడా బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు.


బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>