MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/blockbuster-sequels-are-coming-in-telugu-these-are-the-movies8b741471-be0a-413c-901b-fdc74592d5bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/blockbuster-sequels-are-coming-in-telugu-these-are-the-movies8b741471-be0a-413c-901b-fdc74592d5bd-415x250-IndiaHerald.jpg ఈ క్ర‌మంలోనే ఇప్పుడు నాటి టాప్ సినిమాల‌కు సీక్వెల్స్ స్టార్ట్ అయ్యాయి. ప్ర‌స్తుతం తెలుగులో మొద‌లైన‌, చ‌ర్చ‌లు జ‌రుగుతోన్న సీక్వెల్స్ గురించి ఓ లుక్కేద్దాం. మ‌హేష్‌బాబు కెరీర్‌కు ఆరంభ‌లో ఊపిరిలూద‌ని ఒక్క‌డు సినిమా. 2003లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. నిఖిల్‌కు కార్తీకేయ సినిమాతో ఎంత పేరు వ‌చ్చిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసే ప్లాన్లో ద‌ర్శ‌కుడు చందు మొండేటి, హీరో నిఖిల్ ఉన్నారు. ఇక విశ్వ‌క్‌సేన్ హీరోగా తీసిన హిట్ సినిమాకు movie sequels;nikhil;anil music;anil ravipudi;chandoo mondeti;manchu vishnu;srinu vytla;vishnu;bollywood;cinema;telugu;remake;comedy;hero;letter;posters;kgfతెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్స్ వ‌స్తున్నాయ్‌... ఆ సినిమాలు ఇవే...!తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్స్ వ‌స్తున్నాయ్‌... ఆ సినిమాలు ఇవే...!movie sequels;nikhil;anil music;anil ravipudi;chandoo mondeti;manchu vishnu;srinu vytla;vishnu;bollywood;cinema;telugu;remake;comedy;hero;letter;posters;kgfTue, 05 Jan 2021 11:46:24 GMTనిన్న‌టి త‌రంలో వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సినిమాల‌కు మ‌ళ్లీ సీక్వెల్స్ వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం అన్ని భాష‌ల్లోనూ సీక్వెల్స్ హ‌వా న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు నాటి టాప్ సినిమాల‌కు సీక్వెల్స్ స్టార్ట్ అయ్యాయి. ప్ర‌స్తుతం తెలుగులో మొద‌లైన‌, చ‌ర్చ‌లు జ‌రుగుతోన్న సీక్వెల్స్ గురించి ఓ లుక్కేద్దాం. మ‌హేష్‌బాబు కెరీర్‌కు ఆరంభ‌లో ఊపిరిలూద‌ని ఒక్క‌డు సినిమా. 2003లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మ‌హేష్ న‌టిస్తారా ?  లేదా ? అన్న‌ది క్లారిటీ రావాలి.

ఇక ఎఫ్ 2తో ఓ ఊపు ఊప‌డంతో పాటు ఓ కామెడీ సినిమాతో పెద్ద హీరోల సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా వ‌సూళ్లు రాబ‌ట్టించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎఫ్ 3 హ‌డావిడి కూడా స్టార్ట్ అయ్యింది. ఇక అప్పుడెప్పుడో 13 ఏళ్ల క్రితం మంచు విష్ణుకు శ్రీను వైట్ల ఢీ లాంటి హిట్ సినిమా ఇచ్చాడు. ఇప్పుడు ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ ఆ సినిమా సీక్వెల్‌ను తీసే ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. విష్ణు హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు ఢీ అంటే ఢీ సినిమాకి ఉప శీర్షిక గా డబుల్ డోస్ అంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇక నిఖిల్‌కు కార్తీకేయ సినిమాతో ఎంత పేరు వ‌చ్చిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసే ప్లాన్లో ద‌ర్శ‌కుడు చందు మొండేటి, హీరో నిఖిల్ ఉన్నారు. ఇక విశ్వ‌క్‌సేన్ హీరోగా తీసిన హిట్ సినిమాకు సీక్వెల్ వ‌స్తుంద‌ని క్లైమాక్స్‌లో చెప్పారు. ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నాలే జ‌రుగుతున్నాయి. ఇంకోపక్క ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కూడా కాబోతోంది. ఇక దృశ్యం 2తో పాటు కేజీఎఫ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌కు కొన‌సాగింపుగా కేజీఎఫ్ 2 వ‌స్తోంది. కేజీఎఫ్ 2 టీజ‌ర్ డేట్‌ను కూడా ప్ర‌క‌టించ‌డంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. 


బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>