PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటనే దానిపై టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. అయితే త్వరలోనే బండి సంజయ్ పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు బండి పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధినేత దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.bandi sanjay,bjp,ts;allu aravind;bharatiya janata party;telangana rashtra samithi trs;district;letter;adilabad;dookudu;party2500 కిలోమీటర్ల పాదయాత్రకు బండి సంజయ్ రెడీ...?2500 కిలోమీటర్ల పాదయాత్రకు బండి సంజయ్ రెడీ...?bandi sanjay,bjp,ts;allu aravind;bharatiya janata party;telangana rashtra samithi trs;district;letter;adilabad;dookudu;partyTue, 05 Jan 2021 13:00:00 GMTబీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎలాంటి అడుగులు వేస్తారు ఏంటనే దానిపై టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. అయితే త్వరలోనే బండి సంజయ్ పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు బండి పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధినేత దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

పార్టీ అధిష్టానం కూడా పాదయాత్ర చేయాలని సూచన చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఎనిమిది నెలల కాలంలో ఈ పాదయాత్ర పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని దాదాపు 2500 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని చెప్పినట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు... ఎప్పుడు పాదయాత్ర మొదలు పెడతారు ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తికరంగా ఉన్నాయి రాజకీయ వర్గాలు. అయితే ధర్మపురి అరవింద్ కూడా పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

టిఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టడానికి బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు తీవ్రస్థాయిలో కష్ట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర చేస్తే ప్రజల్లో మంచి మద్దతు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అందరిలో కూడా ఒక రకమైన ఆసక్తి ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అంటే బీజేపీ లో కీలక నేతల వల్లే అవుతుంది అనే అభిప్రాయం ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. దీనితో బండి సంజయ్ పాదయాత్ర చేస్తే మాత్రం కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అనేది స్పష్టంగా చెప్పవచ్చు.  మరి ఆయన పాదయాత్ర ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది చూడాలి.


ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌...!

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>