MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pushpae22bb21a-f42b-41e8-a0cc-aed382fbc86b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pushpae22bb21a-f42b-41e8-a0cc-aed382fbc86b-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. అటు సుకుమార్ కి "రంగస్థలం" బ్లాక్ బస్టర్ తరువాత అలాగే స్టైలిష్ స్టార్ కి "అలవైకుంఠపురంలో" సినిమా తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయిలో వున్నాయి. ఖచ్చితంగా రికార్డులు తిరగరాయడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే కొన్నిరోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాallu-arjun;kumaar;allu arjun;sukumar;hyderabad;india;godavari river;cinema;january;blockbuster hit;director;letter;arjun 1;kachigudaనిర్విరామంగా పుష్ప షూటింగ్... ఇక ఆగేది లేదు...!నిర్విరామంగా పుష్ప షూటింగ్... ఇక ఆగేది లేదు...!allu-arjun;kumaar;allu arjun;sukumar;hyderabad;india;godavari river;cinema;january;blockbuster hit;director;letter;arjun 1;kachigudaTue, 05 Jan 2021 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. అటు సుకుమార్ కి "రంగస్థలం" బ్లాక్ బస్టర్ తరువాత అలాగే స్టైలిష్ స్టార్ కి "అలవైకుంఠపురంలో" సినిమా తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయిలో వున్నాయి. ఖచ్చితంగా రికార్డులు తిరగరాయడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే  కొన్నిరోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.

అయితే సెట్ లో వాళ్లకి కరోనా రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో సుకుమార్ అండ్ టీమ్ తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. కొన్నిరోజుల విరామం తరువాత హైదరాబాద్ లోనే  వేరే సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెట్టారు. రెండు వారాల పాటు షూటింగ్ జరిపించారు.

కాచిగూడ, పటాన్ చెరు ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. ఇప్పుడు ‘పుష్ప’ టీమ్ కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతోంది. మళ్లీ టీమ్ మొత్తం కలిసి మారేడుమిల్లికి వెళ్లబోతున్నారు. జనవరి 7న షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. ఆరేడువారాల పాటు గ్యాప్ లేకుండా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

యాక్షన్ ఎపిసోడ్లు, పాటలు అన్నీ ఇదే షెడ్యూల్ లో పూర్తి చేయబోతున్నారు. సగానికి పైగా షూటింగ్ ఇక్కడే పూర్తవుతుందని సమాచారం.ఈసారి కరోనా టెన్షన్ లేకుండా అన్ని జాగ్రత్త మధ్య.. అతి తక్కువ మంది క్రూతో షూటింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. ఈ షెడ్యూల్ మధ్యలోనే విలన్ ఎంట్రీ ఉంటుందట. కొన్ని రోజుల్లో ఆ పాత్ర ఎవరు చేయబోతున్నారో క్లారిటీ రానుంది. మరోసారి అడవిలోకి వెళ్లే అవసరం లేకుండా మొత్తం పని పూర్తి చేయాలని సుకుమార్  ఫిక్స్ అయ్యాడట.

                      


ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌...!

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>