PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-chandababu-plan-to-change-gudivada72c22345-4967-41e2-a4e5-0b2aa9e55074-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-chandababu-plan-to-change-gudivada72c22345-4967-41e2-a4e5-0b2aa9e55074-415x250-IndiaHerald.jpgమన దేవాలయాలు, దేవుళ్లను మనం కాపాడుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గ్రామాల్లో పెరుగుతున్న చర్చిలపై హిందువులు ఆలోచన చేయాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో మతమార్పిడులు చేయించటానికి వీల్లేదు అని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి అలా చేయించడం రాజ్యాంగ వ్యతిరేకం అని అన్నారు. కులమతాలకు అతీతంగా ఉంటానని చేసిన ప్రమాణాన్ని గుర్తించాలని సూచించారు. ఫాస్టర్ల కు 5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధం అని చంద్రబాబు మండిపడ్డారు.chandrababu,tdp,jagan,ycp,ap;deva;jagan;amaravati;telugu;sri venkateswara swamy;chief minister;minister;tdp;rama tirtha;hindus;partyహిందుత్వ వాదిగా మారిన చంద్రబాబు... మా హిందువులు అంటూహిందుత్వ వాదిగా మారిన చంద్రబాబు... మా హిందువులు అంటూchandrababu,tdp,jagan,ycp,ap;deva;jagan;amaravati;telugu;sri venkateswara swamy;chief minister;minister;tdp;rama tirtha;hindus;partyTue, 05 Jan 2021 15:00:00 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గ్రామాల్లో పెరుగుతున్న చర్చిలపై హిందువులు ఆలోచన చేయాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో మతమార్పిడులు చేయించటానికి వీల్లేదు అని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి అలా చేయించడం రాజ్యాంగ వ్యతిరేకం అని అన్నారు. కులమతాలకు అతీతంగా ఉంటానని చేసిన ప్రమాణాన్ని గుర్తించాలని సూచించారు. ఫాస్టర్ల కు 5 వేలు ఇవ్వడం చట్ట విరుద్ధం అని చంద్రబాబు మండిపడ్డారు.

రిజర్వేషన్ లు ఉన్న ఫాస్టర్ లకు 5 వేలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించిన ఆయన... హిందువులతో పాటు ముస్లింల పైనా రాష్ట్రంలో దాడులు పెరుగుతున్నాయి అని ఆరోపించారు. మత సామరస్యాన్ని కాపాడే ఏకైక పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. తప్పుడు కేసులు పెట్టె ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టo  అని హెచ్చరించారు. ప్రతీ కేసు సమీక్షిస్తాం  అని, హిందూ దేవాలయాలపై దాడులను ఇక ఉపేక్షించేది లేదు అని, సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అవటంతో దేవాలయాలపై దాడులు ఆపరా అని ఆయన ప్రశ్నించారు.

వెంకటేశ్వర స్వామి నా ఇష్ట దైవం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మసీదు, చర్చిపై దాడి జరగలేదు అని ఆయన వెల్లడించారు. మతమార్పిడులు చేయించే అధికారం ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు అని నిలదీశారు. హిందూ-ముస్లిం మనోభావాలు దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారు అంటూ విమర్శించారు. రామతీర్థం ఘటన అమానుషం అన్నారు. రామతీర్థం పర్యటనకు అడుగడుగునా అడ్డుతగిలారు అని, నేను రామతీర్థం పర్యటన చేపట్టడంతో భయపడి తప్పించుకునేందుకు మాపై నిందలు వేశారు అని ఆరోపించారు. 5రోజులు రామతీర్థం ఘటన పట్టించుకోకుండా ఏం గడ్డి పీకారు అనినిలదీశారు. జగన్ కు వాటికన్ సిటీ అంటే ఆనందం...అమరావతి అంటే కంపరం అని అమరావతి దేవుళ్ళు సంచరించిన ప్రాంతం అని, అమరావతికి ఇప్పుడు మాట తప్పలేదా అంటూ ప్రశ్నించారు.


కొత్త ఏడాదిలో రకుల్ కొత్త తీర్మాణాలు ఏంటో తెలస్తే షాక్ ?

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>