Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/whatsapp784e6f02-f923-4720-83bb-60cef0bc3e37-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/whatsapp784e6f02-f923-4720-83bb-60cef0bc3e37-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ లందరికీ ఇప్పటికే ఎన్నో రకాల మెరుగైన సేవలను అందిస్తుంది అని విషయం తెలిసిందే. టెక్నాలజీకి అనుగుణంగా తమ కస్టమర్లకు అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటు ముందుకు సాగుతోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రస్తుతం రోజురోజుకూ తమ కస్టమర్లకు సంఖ్యను పెంచుకుంటూ తమ సర్వీసులను మరింత మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ విత్ డ్రా, క్యాష్ డిపాజిట్.. చెక్ బుక్ సహా మరికొన్ని రకాల సేవలను తమ కస్టwhatsapp;mini;rbi;whatsapp;bank;king;cheque;good news;king 1;banking;customer;good newwzఈ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే మీకే గుడ్ న్యూస్.. ఇక అంతా వాట్సాప్ నుండే..?ఈ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే మీకే గుడ్ న్యూస్.. ఇక అంతా వాట్సాప్ నుండే..?whatsapp;mini;rbi;whatsapp;bank;king;cheque;good news;king 1;banking;customer;good newwzTue, 05 Jan 2021 13:30:00 GMTబ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ లందరికీ ఇప్పటికే ఎన్నో రకాల మెరుగైన సేవలను అందిస్తుంది అని విషయం తెలిసిందే. టెక్నాలజీకి అనుగుణంగా తమ కస్టమర్లకు అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటు ముందుకు సాగుతోంది బ్యాంక్ ఆఫ్ బరోడా.  ప్రస్తుతం రోజురోజుకూ తమ కస్టమర్లకు సంఖ్యను పెంచుకుంటూ తమ సర్వీసులను మరింత మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ విత్ డ్రా, క్యాష్ డిపాజిట్.. చెక్ బుక్ సహా మరికొన్ని రకాల సేవలను తమ కస్టమర్లకు అందిస్తుంది.



 ఇటీవలి కాలంలో తమ కస్టమర్లకు పర్సనల్ లోన్స్ అందించడంలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ కష్టమర్ లందరికీ ప్రయోజనాలు చేకూరే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తమ బ్యాంకు కస్టమర్లకు అన్ని రకాల కార్యకలాపాలు ఎంతో సులభంగా అర్థం అయ్యే విధంగా కీలక నిర్ణయం తీసుకుని ఇటీవలే తమ కస్టమర్లకు శుభ వార్త చెప్పింది బ్యాంక్ ఆఫ్ బరోడా. సాధారణంగా ఇప్పటివరకు చెక్ బుక్ అప్లై చేసుకోవాలి అన్న బాలన్స్ ఎంక్వైరీ చేయాలి అన్న అటు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు  కాస్త ఇబ్బంది పడుతూ ఉండేవాడు.


 కానీ ఇక నుంచి ఆ ఇబ్బందులు మొత్తం తీరిపోనున్నాయి ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు కోసం వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాలన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్మెంట్, చెక్ స్టేట్మెంట్ ఎంక్వయిరీ, చెక్ బుక్ కోసం అభ్యర్థనలు సహా డెబిట్ కార్డు బ్లాక్ చేయడం సహా మరికొన్ని రకాల సేవలు కూడా ప్రస్తుతం వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంచింది బ్యాంక్ ఆఫ్ బరోడా. 8433888777 నెంబర్కు వాట్సాప్ నుంచి హాయ్ అని పంపిస్తే మిగతా వివరాలు పొందేందుకు అవకాశం ఉంటుంది..  ఈ సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.


ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>