PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revenge-on-the-younger-brotherda75e438-92c0-4759-b2de-3879807851dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revenge-on-the-younger-brotherda75e438-92c0-4759-b2de-3879807851dd-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి‌. తమిళ రాజ‌కీయాల‌ను ద‌శాబ్దాలుగా శాసించిన జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి లేకుండా తొలిసారి జ‌రుగుతోన్న ఎన్నిక‌లు కావ‌డంతో అంద‌రూ ఇప్పుడు వీటి కోసం ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. గ‌త రెండుసార్లు డీఎంకే అధికారానికి దూరం కావ‌డంతో ఈసారి అయినా ఆ పార్టీకి అధికారం వ‌స్తుందా ? అన్న ఉత్కంఠ ఉండ‌గానే స్టాలిన్‌కు షాక్ ఇస్తూ ఆయ‌న అన్న అళ‌‌గిరి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. స్టాలిన్‌ ఎప్పటికీ సీఎం కాలేడంటూ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హాట్‌ టాపrevenge on the younger brother;tiru;udhayanidhi stalin;tamil;assembly;stalin;partyతమ్ముడిపై అన్న ప్రతీకారం !తమ్ముడిపై అన్న ప్రతీకారం !revenge on the younger brother;tiru;udhayanidhi stalin;tamil;assembly;stalin;partyTue, 05 Jan 2021 13:00:00 GMTపార్టీ పెట్టబోతున్నారా? తనను పార్టీ నుంచి బహిష్కరించిన తమ్ముడిపై అన్న ప్రతీకారం తీర్చుకోబోతున్నాడా? అనే కదా సందేహం.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి‌. తమిళ రాజ‌కీయాల‌ను ద‌శాబ్దాలుగా శాసించిన జ‌య‌ల‌లిత‌, క‌రుణానిధి లేకుండా తొలిసారి జ‌రుగుతోన్న ఎన్నిక‌లు కావ‌డంతో అంద‌రూ ఇప్పుడు వీటి కోసం ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. గ‌త రెండుసార్లు డీఎంకే అధికారానికి దూరం కావ‌డంతో ఈసారి అయినా ఆ పార్టీకి అధికారం వ‌స్తుందా ? అన్న ఉత్కంఠ ఉండ‌గానే స్టాలిన్‌కు షాక్ ఇస్తూ ఆయ‌న అన్న అళ‌‌గిరి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. స్టాలిన్‌ ఎప్పటికీ సీఎం కాలేడంటూ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి‌.

స్టాలిన్‌ తనకు ద్రోహం చేశాడని... పార్టీ బలోపేతానికి కృషి చేస్తే కుట్రపూరితంగా పార్టీ నుంచి బయటకు పంపించేశారని అన్నారు అళగిరి. తనకు ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెబుతానన్నారు అళగిరి. యుద్ధానికి సిద్ధం అవండి అంటూ తన వర్గం నేతలకు పిలుపునిచ్చారాయన. మధురైలో రోడ్ షో నిర్వహించిన అళగిరి తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనను కొత్త పార్టీ పెట్టమని కార్యకర్తలు కోరుతున్నారని... పార్టీపై త్వరలోనే తన నిర్ణయాన్ని చెబుతానన్నారు. తన నిర్ణయం ఏదైనా కార్యకర్తలు తనకు మద్దతివ్వాలన్నారు.

అళగిరి ప్రకటనతో  డీఎంకే పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన మొదలైంది. డఅయ్యే అవ‌కాశాలే ఎక్కువుగా ఉన్నాయ్‌. ఆయ‌న గెలిచినా గెల‌వ‌క‌పోయినా స్టాలిన్‌ను ఓడించ‌డానికి ప‌నికొస్తాడ‌న్నదే ఇప్పుడు త‌మిళ పొలిటిక‌ల్ టాక్‌..
మొత్తానికి తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనను పార్టీ నుంచి బహిష్కరించిన స్టాలిన్ పై అళగిరి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.







ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్‌...!

ఏపీ లో ఉద్రిక్తత ...నాయకుల గృహ నిర్బంధం ...!?

బీజేపీ చల్లని చూపు...ఇద్దరిలో ఎవరి మీద ?

ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>