QuotesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/quotes-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/quotes-IndiaHerald.jpgనేటి మంచిమాట.. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నైజం మంచిది కాదు! మనం ఎదుగుతున్నాం.. అందుకే మరొకరికి మంచి అవకాశం కల్పిస్తాం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎదగాలి కానీ.. అవకాశాన్ని ఇచ్చినవాడినే తొక్కేసి ఎదగడం మంచిది కాదు. కానీ ఈ కాలంలో అలాంటి వారే ఎక్కువగా ఉన్నారు. మనకు మంచి చేసిన వ్యక్తుల గురించి.. మనకు అన్నం పెట్టిన వ్యక్తుల గురించి.. మనల్ని ఆదుకున్న వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తేనే అంటారు.. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు అని. ఇటీవలే ఓ ఘటన జరిగింది.. ఓ సquote;letterనేటి మంచిమాటనేటి మంచిమాటquote;letterTue, 05 Jan 2021 08:12:25 GMT
 మనకు మంచి చేసిన వ్యక్తుల గురించి.. మనకు అన్నం పెట్టిన వ్యక్తుల గురించి.. మనల్ని ఆదుకున్న వ్యక్తుల గురించి తప్పుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తేనే అంటారు.. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు అని. ఇటీవలే ఓ ఘటన జరిగింది.. ఓ సంస్ద మంచి ఉద్యోగం ఇచ్చింది.    

ఆ ఉద్యోగానికి తగ్గ పని కూడా వారికి రాదు. కానీ వారికీ అవకాశం ఇచ్చింది. మంచి జీతం ఇస్తూ వచ్చింది. ఉద్యోగం చేసే కొద్ది అన్ని తప్పులు చేస్తూ వచ్చారు.. ఇలానే ఉంటే చాలా కష్టం అని వారించుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు వారి తప్పులను మన్నించారు. చివరికి.. ఎంతో ప్రశాంతంగా ఉండే ఉన్నతాధికారికి కోపం వచ్చింది.

ఆ ఉద్యోగానికి తగ్గ పని కూడా వారికి రాదు. కానీ వారికీ అవకాశం ఇచ్చింది. మంచి జీతం ఇస్తూ వచ్చింది. ఉద్యోగం చేసే కొద్ది అన్ని తప్పులు చేస్తూ వచ్చారు.. ఇలానే ఉంటే చాలా కష్టం అని వారించుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు వారి తప్పులను మన్నించారు. చివరికి.. ఎంతో ప్రశాంతంగా ఉండే ఉన్నతాధికారికి కోపం వచ్చింది. 


ప్రపంచ దేశాలే షాకయ్యేలా.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్

కింగ్ నాగార్జున ఒక్కసారిగా ఇలాంటి షాక్ ఇచ్చారేంటి..!!

చిరంజీవిని.. విజయ్ దేవరకొండను.. అభిజీత్‌ను.. భలే కలిశారుగా..!!

ఫుల్లుగా మందుకొట్టి.. కొవిడ్ ఆసుపత్రి వద్దకు వెళ్లి..

తిరుపతి కోసం మసాలా నూరుతున్నారు...ఘాటు తగులుతుందా ?

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్‌ !

ఏపీ సీఎం జగన్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>